ఊర్వశి వెంట పడుతున్న టాలీవుడ్..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా ప్రస్తుతం టాలీవుడ్ లో మెరుపులు మెరిపిస్తుంది.ఇప్పటికే చిరు సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ తో అదరగొట్టిన అమ్మడు రామ్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలుస్తుంది.

 Urvashi Rautela Tollywood Offers,urvashi Rautela,tollywood,waltair Veerayya,boss-TeluguStop.com

ఇదే కాకుండా అమ్మడికి లేటెస్ట్ గా మరో క్రేజీ ఆఫర్ కూడా వచ్చిందట.ఈసారి సాంగ్ ఆఫర్ కాదు ఏకంగా హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో కూడా ఊర్వశి అలరిస్తుంది.మొన్న ప్రెస్ మీట్ లో.రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రెండిటిలో అమ్మడు తన అందంతో ఆడియన్స్ ని అలరించింది.

అందుకే ఊర్వశికి తెలుగు లో ఆఫర్లు వస్తున్నాయి.

అంతకుముందు సంపత్ నంది నిర్మతగా బ్లాక్ రోజ్ అనే సినిమాలో నటించింది కానీ ఆ సినిమా ఏమైందో కూడా ఎవరికి తెలియదు.ఇక లేటెస్ట్ గా చిరు, రామ్ లాంటి స్టార్ సినిమాలతో ఊర్వశి మళ్లీ వార్తల్లో నిలుస్తుంది.

ఊర్వశి రౌతెలా ఇదే దూకుడు కొనసాగిస్తే మాత్రం టాలీవుడ్ లో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube