డైమండ్ ఫేస్ మాస్క్ ధరించిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ధర ఎంతంటే?

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉండగా.వైరస్ నుండి తప్పించుకోవడానికి పలు జాగ్రత్తలు చేపడుతున్నారు.

 Urvashi Rautela Flaunts Her Luxurious Diamond Studded Face Mask-TeluguStop.com

ముఖ్యంగా మాస్క్ లతో ప్రతి ఒక్కరు వైరస్ నుండి రక్షించుకుంటున్నారు.ఇక నిత్యం వాడాల్సి వస్తున్న మాస్క్ విషయంలో ప్రజలు పలు డిజైన్లను తీసుకుంటున్నారు.

కొందరు మాస్క్ విషయంలో ప్రత్యేక డిజైన్లను చేయించుకొని మరీ తమ దుస్తులకు మ్యాచింగ్ గా వేసుకుంటున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ డైమండ్ ఫేస్ మాస్క్ ధరించగా.

 Urvashi Rautela Flaunts Her Luxurious Diamond Studded Face Mask-డైమండ్ ఫేస్ మాస్క్ ధరించిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ.. ధర ఎంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం దాని ధర మరింత షాక్ కి గురి చేస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ సినీ పరిశ్రమలో.

కొందరు హీరోయిన్స్ తమ ఫేస్ మాస్క్ విషయంలో ఎంతో ఖర్చు చేసి మరీ ధరిస్తున్నారు.ఇక తాజాగా మరో బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తన ఫేస్ మాస్క్ తో తెగ ఆశ్చర్యపరిచింది.

అంతేకాకుండా ఆ మాస్క్ పూర్తిగా డైమండ్స్ తో ఉండగా.దాని ధర ఏకంగా రూ.మూడు కోట్ల అని తేలింది.ఇక ఊర్వశి ఈ మాస్క్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

అంతేకాకుండా వీడియో కూడా షేర్ చేయగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఊర్వశి బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించగా స్టార్ హీరోయిన్ గా మాత్రం క్రేజ్ సంపాదించుకోలేకపోతుంది.

సినిమాలలో కాకుండా మోడలింగ్ లో ఎంతో బిజీగా ఉంటుంది ఈ బ్యూటీ.ఎప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోల షేర్ల తో తెగ బిజీగా ఉంటుంది.

విభిన్నమైన దుస్తులతో, అలంకరణలతో ఊర్వశి ఎప్పటికప్పుడు ఫోటో షూట్ లను చేయించుకొని తెగ షేర్ చేస్తుంటుంది.

#Urvashi #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు