చాలా హాట్ గురూ : బికినిలో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి

2013 సంవత్సరంలో “సింగ్ సాబ్ ది గ్రేట్” అనే చిత్రంతో బాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయం అయింది ఊర్వశి రౌతేలా.అయితే అంతకు ముందు మోడల్ రంగంలో కూడా ఊర్వశి రౌతేలా బాగానే రాణించింది.

 Urvashi Rautela, Bollywood Actress, Bikini Photos, Actress Urvashi Rautela Hot-TeluguStop.com

కానీ సినిమాల పరంగా ప్రేక్షకులను ఎందుకో ఆకట్టుకోలేక పోతోంది.దీంతో అప్పుడప్పుడు అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూ సినిమాల్లో కనిపిస్తూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది ఈ అమ్మడు.

అయితే సినిమాల పరంగా పెద్దగా అవకాశాలు లేక పోయినప్పటికీ సోషల్ మీడియాలో  మాత్రం తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.

అయితే ఇందులో భాగంగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన బికినీ ఫోటోలతో కుర్రకారు గుండెల్లో పెంచుతోంది.

తాజాగా ఊర్వశి రౌతేలా సముద్రపు ఒడ్డున బీచ్ లో తీసుకున్నటువంటి బికినీ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో నెటిజన్లు ఆమె అందాల ఆరబోతకి ఫిదా అయ్యారు.

ఈ ఫోటోలను షేర్ చేసిన కొద్ది సేపట్లోనే లక్షల్లో లైక్స్ మరియు కామెంట్లు వచ్చాయి.అంతేకాక వన్నె తరగని అందంతో కుర్రకారు మతులు పోగొడుతున్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అలాగే ప్రస్తుతం సూర్యుడి తాపం తట్టుకోలేకపోతున్నామనీ, నువ్వు మరింత వేడి పెంచొద్దు అంటూ తెగ ఆమె ఫోటోలని ట్రోల్స్ చేస్తున్నారు.

Telugu Actressurvashi, Bikini, Urvashi Rautela-Movie
Telugu Actressurvashi, Bikini, Urvashi Rautela-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఊర్వశి రౌతేలా “వర్జిన్ భానుప్రియ” అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అజయ్ లోహన్ దర్శకత్వం వహిస్తుండగా శ్రేయన్ష్ మహేంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అయితే ఈ చిత్రాన్ని జూన్ 12వ తారీకున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube