అది అసలు డ్రస్సేనా.. బట్టలు వేసుకోవడం నేర్చుకోండంటూ హీరోయిన్ పై ఫైర్?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కు ఎంతో క్రేజ్ ఉందని చెప్పవచ్చు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రస్తుతం కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నారు.

 Urfi Javed Gets Trolled For Her Backless Dress With A Veil-TeluguStop.com

ఈ క్రమంలోనే పలు భాషలలో సీజన్లను పూర్తిచేసుకొని ఎంతో విజయవంతంగా సాగిపోతున్న బిగ్ బాస్ కార్యక్రమం హిందీలో ఇప్పటికే 14 పూర్తిచేసుకుని 15 సీజన్ ప్రారంభం కావడానికి సిద్దమవుతోంది.అయితే ఇప్పటి వరకు ఏ భాషలో లేని విధంగా హిందీలో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఓటీటీలో ప్రసారం చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో నటి ఉర్ఫీ జావేద్ పాల్గొన్నారు.

 Urfi Javed Gets Trolled For Her Backless Dress With A Veil-అది అసలు డ్రస్సేనా.. బట్టలు వేసుకోవడం నేర్చుకోండంటూ హీరోయిన్ పై ఫైర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న ఈమె నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ప్యాంటు బటన్ పెట్టుకోకుండా ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తూ సందడి చేసింది.ఆ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారి దారుణంగా ట్రోలింగ్ కు గురైంది.

ఈ ఘటన మరవకముందే మరోసారి ఈ బ్యూటీ స్కిన్ షో చేస్తూ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి బలై అయిందని చెప్పవచ్చు.

తాజాగా ఈ బ్యూటీ ముంబైలోని జుహులోని ఓ రెస్టారెంట్లో స్కిన్ కలర్ , బ్యాక్ లెస్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఈ ఫోటోలలో ఈమె వెనుక భాగం మొత్తం స్కిన్ షో చేయటం వల్ల ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈమె పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు అసలు ఇది డ్రస్సేనా.ముందు బట్టలు వేసుకోవడం నేర్చుకో.

అంటూ పెద్ద ఎత్తున ఈమెపై నెటిజన్లు మండిపడుతున్నారు.ఇలాంటి దుస్తులు వేసుకుని స్కిన్ షో చేయడం వల్ల సమాజానికి ఏం తెలియజేస్తున్నారు అంటూ ఈ నటి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#Urfi Javed #Bigg Boss #Hindi Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు