సివిల్స్ ఫలితాలు విడుదల! ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న కనిషక్ కటారియా

దేశ అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌‌- 2018 పరీక్ష తుది ఫలితాలు ఈ రోజు సాయంత్రం విడుదలయ్యాయి.దేశవ్యాప్తంగా 759 మందిని సివిల్స్ లో ఎంపిక చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది.

 Uppsc Result Announced-TeluguStop.com

గతేడాది సెప్టెంబర్‌ -అక్టోబర్‌ మాసంలో సివిల్స్‌ పరీక్షలు నిర్వహించారు.ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఇంటర్వ్యూలు పూర్తిచేసి శనివారం తుది ఫలితాలను ప్రకటించారు.

ఈ ఫలితాల్లో కనిషక్‌ కటారియా ప్రథమ స్థానంలో సొంతం చేసుకోగా అక్షత్‌ జైన్‌ రెండో ర్యాంకు, జునైద్‌ అహ్మద్‌కు మూడో ర్యాంకుల్లో నిలిచారు.అలాగే తెలుగు రాష్ట్రాలకి చెందిన వరుణ్‌రెడ్డి ఏడో ర్యాంకు, అంకితా చౌదరి 14వ ర్యాంకులని సొంతం చేసుకున్నారు.

అలాగే ఈ సారి కూడా సివిల్స్ ఫలితాలలో తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు తమ సత్తా నిరూపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube