ఉప్పెన సినిమా ( UPPENA movie )తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.( Krithi Shetty ) మొదటి సినిమా తోనే వంద కోట్ల వసూళ్లు సాధించిన ఈ అమ్మడు ఆ తర్వాత చేసిన సినిమా ల్లో కొన్ని యావరేజ్ గా నిలువగా కొన్ని డిజాస్టర్ గా నిలిచాయి.
దాంతో గ్లామర్ డోస్ పెంచిన కృతి శెట్టి ముందు ముందు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారాలని తాపత్రయ పడుతోంది. శ్రీలీల( Sreeleela ) ఒక వైపు అర డజను సినిమా లతో బిజీగా ఉండగా ప్రస్తుతం కృతి శెట్టి ఒకటి రెండు సినిమా లు కూడా చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఈ నేపథ్యం లో ఈమె కెరీర్ గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది.హీరోయిన్ గా ఈమె కెరీర్ ఎలా ఉంటుందో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.ఇక హీరోయిన్ గా ఈ అమ్మడి యొక్క కెరీర్ తిరిగి పుంజుకుంటుందని ఆమె సన్నిహితులు నమ్ముతున్నారట.ఇలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తే తప్పకుండా జనాల దృష్టిని ఆకర్షిస్తుంది.
తద్వారా భారీ ఆఫర్లు వస్తాయని మాట్లాడుకుంటున్నారు.ఒకప్పుడు ఈ అమ్మడు అందాల ఆరబోతకు నో చెప్పేది.
కానీ ఇప్పుడు మాత్రం అందం విషయంలో నేనే ముందు అన్నట్లుగా అందరిని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా షాకింగ్ ఫోటోలు షేర్ చేస్తోంది.
నడుము అందాలను చూపించడం మొదలుకుని క్లీ వేజ్ షో చేయడం వరకు అన్ని విధాలుగా తెగ అందాల విందు చేస్తోంది.ఆకట్టుకునే రూపంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం.కనుక స్కిన్ షో చేస్తే ఎబ్బెట్టుగా కాకుండా చాలా నాచురల్ గా అందంగా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ ఈ మధ్య కాలంలో షేర్ చేసిన ఫోటోలతో నిరూపితం చేసింది.కనుక ముందు ముందు ఈ అమ్మడి అందాల జాతర ఓ రేంజ్ లో ఉండటం ఖాయం.