తనకున్న ఈ టాలెంట్ తో మైమరిపిస్తున్న కృతి శెట్టి..

సినిమా పరిశ్రమలో స్థిర పడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.కాని అందరికీ ఇక్కడ అవకాశం ఉండదు.

 Uppena Heroine Krithi Shetty Singing Talent-TeluguStop.com

సినిమా పరిశ్రమలో సినిమా నేపథ్యం ఉన్న వారికే అవకాశం వస్తుందని అందరు అనుకుంటారు.కాని అది అపోహ అనే విషయం చాలా సార్లు రుజువైంది.

సినిమా పరిశ్రమ అంటే గ్లామర్ పరిశ్రమ.ఇక్కడ అవకాశాలు రావడంలో గ్లామర్ అనేది కీలకపాత్ర పోషిస్తుంది.

 Uppena Heroine Krithi Shetty Singing Talent-తనకున్న ఈ టాలెంట్ తో మైమరిపిస్తున్న కృతి శెట్టి..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే గ్లామర్ ను మాత్రమే నమ్మి సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు.కాని వారు ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోలేరు.

కాని అందంతో పాటు అభినయం ఉన్న వారే సినిమా పరిశ్రమలో ఎక్కువ కాలం నిలదొక్కుకోగలుగుతారు.ఇటువంటి కోవలోకే వస్తుంటుంది నటి కృతి శెట్టి.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాలో హీరో యిన్ గా కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ తో కృతి శెట్టి ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిందని చెప్పవచ్చు.

అయితే అద్భుతమైన నటి, డ్యాన్సర్ మాత్రమే కాకుండా కృతి శెట్టిలో మరో టాలెంట్ కూడా ఉంది.కృతి శెట్టి మంచి సింగర్ అనే విషయం చాలా మందికి తెలియదు.

తాజాగా ఈ విషయాన్ని వైష్ణవ్ తేజ్ ఇంస్టాగ్రామ్ లైవ్ చాట్ లో తెలిపాడు.ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

#Uppena Heroine #Vaishnav Tej #IShetty #Krithi Shetty #Krithishetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు