బిగ్‌బాస్‌లో ఉప్పల్‌ బాలు.. ఎవరు ఇతడు తెల్సిస్తే అవాక్కవుతారు

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కోసం బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి హోస్ట్‌గా నాగార్జున దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యాడు.

 Uppal Balu Tiktok Is In Bigg Boss Telugu Season 3 1-TeluguStop.com

ఇక పార్టిసిపెంట్స్‌ ఎంపిక విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.ఎంతో మంది సెలబ్రెటీల పేర్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చాయి.

రోజుకు ఎవరో ఒకరి పేరు కొత్తగా వినిపిస్తూనే ఉంది.తాజాగా టిక్‌టాక్‌ స్టార్‌గా గుర్తింపు దక్కించుకున్న ఉప్పల్‌ బాలును బిగ్‌బాస్‌ 3లోకి తీసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

బిగ్‌బాస్‌లో ఉప్పల్‌ బాలు ఎవ

టిక్‌టాక్‌ ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి ఉప్పల్‌ బాలు చాలా సుపరిచితుడు.ఆయన చేసే వీడియోలకు భారీగా లైక్స్‌ కామెంట్స్‌ వస్తూ ఉంటాయి.ఆయకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది.ఉప్పల్‌ బాలు అంటే తెలుగు నెటిజన్స్‌కు తెలియకుండా ఉండదు.అంతటి గుర్తింపు దక్కించుకున్న ఉప్పల్‌ బాలును బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేశారు.అందుకే నిర్వాహకులు ఉప్పల్‌ బాలును సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

బిగ్‌బాస్‌లో ఉప్పల్‌ బాలు ఎవ

ఉప్పల్‌ బాలు ఒక కంపెనీలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు.ఆయన బాడీ లాంగ్వేజ్‌ కాస్త గే తరహాలో ఉంటుంది.అందుకే ఆయన చాలా ఫేమస్‌ అయ్యాడు.అమ్మాయిలా డైలాగ్‌ చెప్పడం హావభావాలు ఇవ్వడం మనోడికి వెన్నతో పెట్టిన విధ్య.అందుకే ఆయన్ను తీసుకునే ఉద్దేశ్యంలో బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఉన్నారు.అయితే ఉప్పల్‌ బాలును బిగ్‌బాస్‌లోకి తీసుకుంటే నెగటివ్‌ టాక్‌ను స్ప్రెడ్‌ చేసిన వారు అవుతారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube