కన్నడ స్టార్ తో ఆర్జీవి సినిమా..!

కన్నడ స్టార్ ఉపేంద్ర బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ మూవీ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో ఉపేంద్ర హీరోగా ఒక సినిమా వస్తుందని తెలుస్తుంది.

 Upendra Movie With Ram Gopal Varma-TeluguStop.com

ఈ విషయాన్ని ఆర్జీవి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఉపేంద్రకు బర్త్ డే విషెస్ చెప్పిన ఆర్జీవి త్వరలో ఆయనతో ఒక మాస్ అండ్ కమర్షియల్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు.

కన్నడ స్టార్ ఉపేంద్రకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

 Upendra Movie With Ram Gopal Varma-కన్నడ స్టార్ తో ఆర్జీవి సినిమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమధ్య ఆయన తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేస్తున్నారు.ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న ఉపేంద్ర సరైన ఛాన్స్ వస్తే లీడ్ రోల్ కూడా చేయాలని చూస్తున్నాడు.

ఉపేంద్ర హీరోగా ఆర్జీవి డైరక్షన్ లో సినిమా అంటే ఇద్దరి కాంబోలో ఎలాంటి మూవీ వస్తుందా అని ఆడియెన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.తప్పకుండా ఉపేంద్రతో వర్మ ఒక సంచలన సినిమానే చేస్తాడని చెప్పుకోవచ్చు.

ఈ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

#RGV Upendra #Upendra RGV #Ram Gopal Varma #Kannada Upendra #Upendra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు