ఉపేంద్ర కబ్జాకి ఆ ఛాన్స్ ఉందా..?

కన్నడ పరిశ్రమ(Kannada Industry)లో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఉపేంద్ర(Upendra) తెలుగు ఆడియన్స్ కి కూడా ఎంతో సుపరిచితుడు.ప్రస్తుతం ఉపేంద్ర హీరోగా ఆర్ చంద్రు డైరెక్షన్ లో వస్తున్న సినిమా కబ్జా<(Kabzaa)/em>.

 Upendra Kabza Is Chance To Win Like Kgf,upendra,kabzaa,kgf,kananda Industry,telu-TeluguStop.com

ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా.అయితే సినిమా పోస్టర్స్ నుంచి రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ వరకు కన్నడ నుంచి వచ్చిన కె.జి.ఎఫ్ తరహా పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.కె.జి.ఎఫ్ లానే అదే టైపులో డార్క్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి.అయితే కె.

జి.ఎఫ్(KGF) కి వర్క్ అవుట్ అయినట్టుగా ఉపేంద్ర కబ్జా వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఉపేంద్ర మాత్రం కె.జి.ఎఫ్ కథ వేరు ఈ కథ వేరు.చూడటానికి అలా అనిపిస్తుంది కానీ ఈ సినిమా ఆడియన్స్ కి ఒక మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంటున్నారు.

ఉపేంద్ర సినిమాలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు.అలాంటి ఉపేంద్ర కబ్జాకి తెలుగు నుంచి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.స్ట్రైట్ తెలుగు(Telugu) సినిమాలు కూడా చేసేందుకు తాను సిద్ధమని స్టార్ హీరోల సినిమాలైనా నాకు ఓకే అంటున్నారు ఉపేంద్ర.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube