బాలయ్య అభిమానులు తల దించుకునే వార్త ఇది  

Latest Update Of Balakrishna Remunaration-balakrishna Remunaration,balakrishna Rular Movie

నందమూరి బాలకృష్ణ దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.ఈమద్య కాలంలో ఈయన జోరు, క్రేజ్‌ తగ్గింది.యంగ్‌ హీరోలు జోరుగా సినిమాలు చేస్తుండగా ఆ జోరులో బాలయ్య కొట్టుకు పోతున్నాడు.బాలయ్య సినిమాలు మినిమం ఆడే పరిస్థితి కనిపించడం లేదు.

Latest Update Of Balakrishna Remunaration-balakrishna Remunaration,balakrishna Rular Movie Telugu Tollywood Movie Cinema Film Latest News Latest Update Of Balakrishna Remunaration-balakrishna Remunara-Latest Update Of Balakrishna Remunaration-Balakrishna Remunaration Rular Movie

దాంతో బాలయ్య పారితోషికం కూడా ఏమాత్రం పెరగడం లేదు.దశాబ్ద కాలంగా అదే రేంజ్‌ పారితోషికంతో నెట్టుకు వస్తున్నాడు.

రూలర్‌ సినిమాకు బాలయ్య కేవలం అయిదు కోట్లు మాత్రమే తీసుకున్నాడట.ఇక బోయపాటితో చేయబోతున్న సినిమాకు ఆరు నుండి ఏడు కోట్ల వరకు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.

అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్న బోయపాటికి ఏకంగా 12 నుండి 13 కోట్ల వరకు పారితోషికంగా ముట్టబోతుందని సమాచారం అందుతోంది.అంటే బాలయ్య కంటే డబుల్‌ పారితోషికంను బోయపాటి తీసుకోబోతున్నాడు.

ఈ వార్త కనుక నిజం అయితే బాలయ్య అభిమానులు తల దించుకునే పరిస్థితి వస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

తాజా వార్తలు