అత్యంత విలువైన ఫోటో ఇది అంటున్న ఉపాసన..పిక్ వైరల్!

మెగా కోడలు ఉపాసన కొణిదెల అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజంలో చైతన్యం కలిగించే విషయాలు కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు తెల్పుతూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది.ఈమె సమాజంలో జరిగే విషయాలను మాత్రమే కాదు తన కుటుంబ విషయాలు కూడా ఎప్పటికప్పుడు మెగా అభిమానులతో పంచుకుంటారు.

 Upasana Shares Most Precious Photo On Social Media-TeluguStop.com

తన ఫ్యామిలీలో ఏ చిన్న అకేషన్ జరిగిన ఆ అకేషన్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.తాజాగా ఉపాసన ఒక ఫోటోను షేర్ చేసింది.

ఈ ఫోటో షేర్ చేయడంతో పాటు ఈ ఫోటో తన లైఫ్ లో అత్యంత విలువైనదని తెలిపింది.ఈ ఫొటోలో కొణిదెల ఫ్యామిలీ తో పాటు కామినేని ఫ్యామిలీ కూడా ఉంది.

 Upasana Shares Most Precious Photo On Social Media-అత్యంత విలువైన ఫోటో ఇది అంటున్న ఉపాసన..పిక్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి సురేఖ తో పాటు, కామినేని శోభన, అనిల్ కూడా ఈ ఫొటోలో ఉన్నారు.

ఈ ఫోటో ఏ అకేషన్ లో దిగినదో చెప్పలేదు కానీ ఈ ఫోటో తన లైఫ్ లో అత్యంత విలువైనదని ఉపాసన సోషల్ మీడియాలో మెగా అభిమానులకు తెలిపింది.

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ ఫోటోపై మెగా అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.ఈ ఫోటోను చూసి మెగా అభిమానులు సూపర్ అంటూ మరికొంతమంది లవ్ సింబల్ ను కూడా పంపిస్తూ తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తున్నారు.

ఇలా ఒకే ఫొటోలో అటు కొణిదెల కుటుంబం ఇటు కామినేని కుటుంబం కలవడం అందరికి సంతోషంగా ఉంది.వియ్యంకులు కలిసి దిగిన ఈ ఫోటో చూడముచ్చటగా ఉంది.చిరు సోఫా సీట్ లో కూర్చుని ఉండగా పక్కన సురేఖ మెగాస్టార్ వెనుక ఉపాసన తల్లిదండ్రులు ఉన్నారు.

ఇలా వియ్యంకులు ఇద్దరు కలవడం ఎప్పుడు జరిగేదే అయినా ఒకే ఫ్రేమ్ లో ఫోటో దిగడం మాత్రం అరుదుగా జరుగుతుందనే చెప్పవచ్చు.అందుకే ఈ ఫోటో ఉపాసన కి కూడా అత్యంత విలువైనది అయినది.

#Upasan #Chiranjeevi #Ram Charan #KonidelaFamily #Upasana Family

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు