ట్రాన్స్ జెండర్ ఉపాసన బెస్ట్ ఫ్రెండ్… ఆసక్తికర విషయం చెప్పిన మెగా కోడలు  

Upasana Reveals Her Best Friend Is A Transgender, Megastar, Tollywood, Apollo, Ram Charan Wife, Chiranjeevi - Telugu Apollo, Chiranjeevi, Megastar, Ram Charan Wife, Tollywood, Transgender, Upasana

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్యగా ఉపాసన అందరికి సుపరిచితమే.అయితే ఆమె సెలబ్రెటీ కుటుంబానికి చెందిన కోడలుగా కంటే వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది.

TeluguStop.com - Upasana Reveals Her Best Friend Is A Transgender

అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ గా చాలా పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సామాజిక అంశాల మీద తన బాణీ వినిపిస్తూ ఉంటుంది.అలాగే మహిళలకి ఉపయోగపడే విధంగా సామాజిక అంశాలని చర్చిస్తూ, ప్రకృతి ప్రేమికురాలిగా తనని తాను ప్రోజెక్ట్ చేసుకుంటుంది.

ఆమె చేసే పనులతో సొసైటీలో ఉపాసనకి చాలా మంది మహిళలు ఫ్యాన్స్ అయిపోతున్నారు.అలాగే ఆమె యాక్టివిటీస్ ద్వారా చాలా మంది ఫాలోవర్స్ ని కూడా ఏర్పరుచుకుంది.

TeluguStop.com - ట్రాన్స్ జెండర్ ఉపాసన బెస్ట్ ఫ్రెండ్… ఆసక్తికర విషయం చెప్పిన మెగా కోడలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే యువర్ లైఫ్ పేరుతో ఉపాసన ఓ హెల్త్ కి సంబందించిన వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించింది.
ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఉపాసన ఆరోగ్యకరమైన ఆహారం, ఫిట్నెస్ టిప్స్ ను అందిస్తోంది.

ఇప్పటికే ఈ షో కోసం నటి సమంతతో కలిసి రెండు వంటకాలను కూడా షేర్ చేసింది.తాజాగా ఉపాసన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఆ ఇంటర్వ్యూకి సంబందించిన ప్రోమో విడుదల కాగా తక్కువ సమయంలోనే ఎక్కువ లైక్స్, వ్యూస్ వస్తున్నాయి.వీడియోలో ఉపాసన మాట్లాడుతూ ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్రాన్స్ జెండర్ అని వెల్లడించింది.

మరోవైపు మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, మహిళలను గౌరవించని ఇంట్లో దేవికి పూజలు చేయకూడదని, ఫోటోలను కూడా పెట్టకూడదని తెలిపింది.కాగా ఉపాసన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇంతకి ట్రాన్స్ జెండర్ అయిన తన బెస్ట్ ఫ్రెండ్ ని ఉపాసన ఆ ఇంటర్వ్యూలో పరిచయం చేస్తుందేమో చూడాలి.

#Upasana #Chiranjeevi #Apollo #Megastar #Ram Charan Wife

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Upasana Reveals Her Best Friend Is A Transgender Related Telugu News,Photos/Pics,Images..