మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న ఉపాసన.. అసలేం జరిగిందంటే?

రామ్ చరణ్ భార్య ఉపాసనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

 Upasana Konidela Got Another Award Apollo Hospitals Wis The Hearts Of Telugu Com-TeluguStop.com

అమె చేసిన సేవా కార్యక్రమాలకు పలు అవార్డులు వచ్చాయి.అయితే తాజాగా ఉపాసనకు మరో అరుదైన గౌరవం దక్కింది.

అమెరికాలో ఆట వాళ్లు ఉపాసనకు జ్ఞాపికను అందజేయడం గమనార్హం.ఉపాసన చేసిన సేవలను ప్రశంసిస్తూ ఆట వాళ్లు జ్ఞాపికను అందజేయడం గమనార్హం.

చరణ్, ఉపాసన ప్రేమపెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే.ఉపాసన చేస్తున్న సేవలను మెచ్చి ఆట వాళ్లు ఈ విధంగా ఆమెను గౌరవించారు.ఉపాసనకు దక్కిన గౌరవం విషయంలో మెగా అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.ఉపాసనకు శాలువా వేసి సత్కరించడంతో పాటు ఆమె చేస్తున్న సేవలను వాళ్లు ప్రశంసించారు.

మరోవైపు ఉపాసన పిల్లల్ని కనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.

అమ్మ, అత్త నుంచి పిల్లల విషయంలో తాను ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని ఉపాసన పరోక్షంగా చెప్పుకొచ్చారు.

మరోవైపు మెగా కుటుంబానికి వారసుడు రాబోతున్నాడంటూ ఉపాసన పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.అయితే పూర్తిస్థాయిలో స్పష్టత రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఉపాసనకు సినిమాలు అంటే ఇష్టమే అయినా ఆమె చరణ్ సినిమాలను మాత్రమే ఎక్కువగా చూస్తారని తెలుస్తోంది.

Telugu Charan, Love, Upasana-Movie

చరణ్ కెరీర్ లో సక్సెస్ కావడం వెనుక ఉపాసన పాత్ర ఎంతో ఉంది.చరణ్ ఒకవైపు హీరోగా బిజీగా ఉంటూనే పలు వ్యాపారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.చరణ్ బిజినెస్ లో సక్సెస్ కావడంలో కూడా ఉపాసన పాత్ర ఉందని బోగట్టా.

చరణ్ మరెన్నో సంచలన విజయాలను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఉపాసన ఎన్నో వ్యాపారాలతో బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube