ఎన్టీఆర్ భార్య ప్రణతికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన... ఏమిటో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎలాంటి మంచి అనుబంధం ఉంటుందో వారి భార్యల మధ్య కూడా అలాంటి స్నేహబంధం ఉంటుంది.అయితే హీరోల భార్యలు పెద్దగా బయట కలిసి కనిపించకపోయిన వారి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంటుంది.

 Upasana Gives Costly Gift To Ntr Wife Pranathi Full Details Inside ,ramcharan, U-TeluguStop.com

ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోల భార్యలుగా కొనసాగుతున్నటువంటి వారిలో రాంచరణ్( Ramcharan ) సతీమణి ఉపాసన ( Upasana ) ఎన్టీఆర్( NTR ) వైఫ్ లక్ష్మి ప్రణతి(Lakshmi Pranathi) కూడా ఒకరు.ఇక ఈ హీరోలు ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie ) నటించిన సమయం నుంచి వీరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.

ఈ క్రమంలోనే ప్రణతి ఉపాసన మధ్య కూడా మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలుస్తోంది.

ఇకపోతే హీరోలు లేదా వారి భార్యలు ఒకరికొకరు గిఫ్టులు పంపించుకోవడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతికి ఖరీదైన గిఫ్ట్( Costly Gift ) లను పంపించారని తెలుస్తుంది.ఉపాసన పంపించిన ఆ గిఫ్ట్ చూసిన ప్రణతి సంతోషానికి అవధులు లేవని పైగా తను పంపించిన గిఫ్ట్ నచ్చడంతో ఎక్కడికి వెళ్లినా వాటిని వదిలిపెట్టడం లేదని తెలుస్తోంది.

ఇంతకీ ఉపాసన ప్రణతి కోసం ఏం గిఫ్ట్ పంపించారు అనే విషయానికి వస్తే పుట్టినరోజు సందర్భంగా ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ వైరల్ గా మారింది.

ఇక ఆమె హ్యాండ్ బ్యాగ్ అందరికీ నచ్చడంతో దాని ధర ఎంత అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ ధర దాదాపు 3 లక్షలకు పైగా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు.అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రణతికి ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తుంది.ఇక ఈ హ్యాండ్ బ్యాగ్ తనుకు తెగ నచ్చడంతో ఎక్కడికి వెళ్లినా ఈ హ్యాండ్ బ్యాగ్ వెంట పెట్టుకునే ప్రణతి వెళ్తున్నారని సమాచారం.

ఇలా ప్రణతి కోసం ఉపాసన ఇలాంటి గిఫ్టులను పంపించడంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube