గోల్డెన్ గ్లోబ్ వేదికగా ఉపాసన విత్ లక్ష్మి ప్రణతి.. పిక్ అదిరిందిగా!

ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఆర్ఆర్ఆర్.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.

 Upasana And Lakshmi Pranathi At The Golden Globe Award, Rrr, Upasana And Lakshmi-TeluguStop.com

ఈ సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు పాన్ ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ ఫేమ్ అండ్ నేమ్ సంపాదించు కున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ సినిమా ఇండియన్ వైడ్ గా రిలీజ్ అయ్యి గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే.గత ఏడాది వరల్డ్ వైడ్ గా మార్చి 25న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించి అదరగొట్టారు.ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ లో ఒకటైన గోల్డెన్ గ్లోబ్స్ వేడుకలకు కూడా ఎంపికైన విషయం విదితమే.మరి ఈ వేడుకల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా యూఎస్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి లతో పాటు వారి భార్యలు సైతం ఈ వేడుకలో మెరిశారు.మరి ఈ వేడుకలో భాగంగా ఒక్కో ఫోటో బయటకు రావడం వైరల్ కావడం జరుగుతూనే ఉంది.తాజాగా మన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ భార్యల ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ ఇద్దరి హీరోల భార్యలు దిగిన సెల్ఫీ ఇప్పుడు నెట్టింట సందడి చేస్తుంది.ఉపాసన, లక్ష్మి ప్రణతి సెల్ఫీ లో అదరగొట్టగా ఈ పిక్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube