మతాంతర వివాహాలకు ఇక చెక్.. సి‌ఎం సంచలన నిర్ణయం  

ఇండియాలో లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడి, కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. లవ్ జిహాద్ కు అనుకూలంగా దేశంలో చాలా స్కీమ్ లు అమలు లో ఉన్నాయి.

TeluguStop.com - Up Governament Take The Key Decission About Love Jihadh

అందుకే విచ్చలవిడిగా మత మార్పిడి పెళ్లిలు జరుగుతున్నాయి.దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ సంచలనం ఆవ్వుతుండటంతో ఈ విషయంపై యూపీ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

మత మార్పిడి వివాహాలకు సంబందించిన పథకం యూపీలో 44 ఏండ్ల నుంచి అమలు లో ఉంది.ఈ పథకాన్ని రద్దు చేసే ఆలోచనలో యోగి సర్కార్ ఉంది.

TeluguStop.com - మతాంతర వివాహాలకు ఇక చెక్.. సి‌ఎం సంచలన నిర్ణయం-Political-Telugu Tollywood Photo Image

అందుకు సంబందించి ఓ ఆర్డినెన్స్ ను జారీ చేసింది.ఇకపై ఎవరైన అక్కడ మత మార్పిడిలు పాల్పడితే 10 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది.

ఈ మేరకు ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది.

యూపీలో ప్రస్తుతం ఉన్న పథకం ప్రకారం ఎవరైన మత మార్పిడి పెండ్లి చేసుకుంటే వారికి జిల్లా మేజిస్ట్రేట్ నుండి 50 వేల రూపాయల వరకు నగదు బహుమతి వస్తుంది.పోయిన ఏడాది 11 జంటలు ఆ పథకాన్ని వినియోగించుకున్నాయి.ఈ ఏడాది పెళ్లి చేసుకున్నా జంటల యొక్క దరఖాస్తులను యూపీ సర్కార్ క్యాన్సల్ చేసే ఆలోచనలో ఉంది.

#Yogi Adityanath #Up Governament #Love Jihadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు