పెళ్లి కాని మగవారికే కరోనా ముప్పు ఎక్కువ.. కారణం అదే!

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎంత వరకు ఉందో అందరికీ తెలిసిందే.కరోనా వైరస్ సోకిన వారిలో… వైరస్ తగ్గిన వారి కంటే మరణం పొందిన వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

 Unmarried Men At Higher Death Risk From Covid-19:, Unmarried Men, Covid Risk, Ma-TeluguStop.com

ఈ కరోనా వైరస్ నియంత్రించడానికి పలు వైద్య శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేయగా… ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ ను అందించలేక పోతున్నారు.ఇటీవల కరోనా వైరస్ ఏ వయస్సు వారికి ఎక్కువగా ఉంటుందని, స్త్రీ పురుషులలో ఎక్కువ ఎవరికీ వస్తుందని పరిశోధనలు చేయగా పెళ్లికాని మగవారికి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.పెళ్లికాని వారికి.

తక్కువ ఆదాయం పొందే వారికి, మధ్య తరగతి సంబంధించిన కుటుంబానికి చెందిన వారికి, చదువు విషయంలో తక్కువగా ఉన్నవారికి ఈ కరోనా వైరస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.ఇటీవలే పరిశోధించిన స్వీడన్ లో ఎక్కువ శాతం 20 సంవత్సరాలకు ఆపై ఉన్న వారికి కరోనా సోకిందని తెలిపారు.

జర్నల్ న్యాచురల్ కమ్యూనికేషన్ లో ఈ విషయాలను అందించారు.కాగా వివాహం అయినా వారికంటే, వివాహం కాని స్త్రీ, పురుషుల్లో కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉందని తేలింది.

అయితే ఈ వైరస్ ముప్పు ఎక్కువ స్త్రీల కంటే పురుషుల్లో సంభ విస్తుందని తెలిపారు.ఈ పరిశోధనలో ఒంటరి గా ఉన్న వారితో పర్యావరణానికి ఎక్కువగా రక్షణ ఉండదనే విషయాన్ని తీసుకున్నామని వైద్య నిపుణులు తెలిపారు.

పరిశోధన నిపుణుడు డ్రెఫాల్ ఒక విషయాన్ని చెప్తూ అందులో “వివాహం అయిన వారు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని, వివాహం కాని వారికి ఆరోగ్యం లో కాస్త నీరసం ఉంటుందని తెలిపారు.వివాహం జరిగిన వాళ్ళకి కరోనా సోకిన దానిని తట్టుకునే శక్తి ఉండదని” తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube