కళ్యాణ్ రామ్ భార్య గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.? ఆమె ఎవరి కూతురంటే.?

కళ్యాణ్ రామ్…నందమూరి ఫామిలీ నుండి వచ్చిన హీరో.ఒక సినిమా హిట్ అయితే…ఒక సినిమా ఫట్ అంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు.

 Unkown Facts About Kalyan Ram Wife-TeluguStop.com

దాంతో రెట్టింపు పట్టుదలతో సరికొత్త కథలను ఎంచుకొని నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు.చాలా కస్టపడి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

టాలివుడ్ లో కళ్యాణ్ రామ్ ప్రయోగాలు చేయటానికి సిద్ధంగా ఉంటాడు.

ఇక అసలు కథ ఏంటి అంటే కళ్యాణ్ రామ్ వివాహం స్వాతితో 2006 ఆగస్టు 10 న చాలా వైభవంగా జరిగింది.సాంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన స్వాతి ఒక డాక్టర్.కళ్యాణ్ రామ్ కు ఎటువంటి ఎఫైర్స్ లేవు.

కళ్యాణ్ రామ్ పెళ్ళిచూపుల్లో స్వాతిని చూసి ఈమె నా భార్య అని ఫిక్స్ అయిపోయాడట.అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడని కళ్యాణ్ రామ్ ని భార్య స్వాతి చాలానే మార్చింది.

ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ చాలా సందర్భాలలో చెప్పాడు.

వీరికి ఇద్దరు పిల్లలు.

కళ్యాణ్ రామ్, స్వాతి కలిసి శతమానంభవతి సినిమా చూస్తున్నప్పుడు స్వాతి ఓ సలహా ఇచ్చిందట.ఎప్పుడూ వైలెంట్ సినిమాలు చేసే బదులు శతమానం భవతి వంటి సినిమాలు చేయవచ్చు కదా అని సలహా ఇచ్చిందట.

అప్పటి నుండి కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

స్వాతి పేరును చేతి మీద పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.భార్య అంటే ఎంత ప్రేమ ఉందొ చెప్పటానికి ఇదే నిదర్శనం.కోటీశ్వరుల కుటుంబం నుండి వచ్చింది.

స్వాతి తమ్ముడు హరి కూడా వ్యాపార రంగాన్ని ఎంచుకున్నాడు.కళ్యాణ్ రామ్ సినిమాలకు మొదటి విమర్శకుడు హరి.బావ సినిమా చూసి మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేస్తాడు హరి.స్వాతి తల్లితండ్రుల కోరిక మేరకే MBBS చేసిందట.తాను కూడా అమ్మ నాన్నల మాట కాదనలేక US లో MS చేశానని, ఇద్దరం తల్లితండ్రుల కోసమే చదివామని చెప్పాడు హరి.ప్రస్తుతం స్వాతి వైద్య వృత్తికి దూరంగా ఉంది.భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ గ్రాఫిక్స్ సంస్థను రన్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube