వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు..!  

Unknown Facts about hero Venkatesh three daughters, hero Venkatesh,Venkatesh Family, Venkatesh Son Arjun, Venaktesh Daughtre Ashritha Marriage, Suresh Babu - Telugu Hero Venkatesh, Suresh Babu, Unknown Facts About Hero Venkatesh Three Daughters, Venaktesh Daughtre Ashritha Marriage, Venkatesh, Venkatesh Daughters, Venkatesh Family, Venkatesh Son Arjun, Venkatesh Wife

సాధరణంగా మనం ఏ హీరోను అయిన అభిమానిస్తే వాళ్ళ ఫ్యామిలీ గురించి, కుటుంబ సభ్యుల వివరాల గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటాం.అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా పేరు పొందిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల పేర్లు ముందు వినిపిస్తూ ఉంటాయి.

TeluguStop.com - Unknown Facts About Hero Venkatesh Daughters

అయితే ఎక్కువగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున యొక్క ఫ్యామిలీ మెంబెర్స్ గురుంచి, పిల్లల గురుంచి చాలా మందికి తెలుసు.ఎందుకంటే ఇప్పటికే వారి వారసులు అందరు సినీ ఇండస్ట్రీలో హీరోలుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

కానీ, వెంకటేష్ భార్య, పిల్లల గురించి చాలామంది అభిమానులకు చాలా తక్కువ తెలుసు.ఎందుకంటే వెంకీ ఎంత పెద్ద స్టార్ అయినాగాని ఎప్పుడు కూడా తన భార్య, పిల్లలను పెద్దగా బయట ఫంక్షన్స్ కి, బయట జరిగే ప్రోగ్రామ్స్ కి తీసుకురారు.ఎప్పుడన్నా వస్తే విక్టరీ కొడుకు అర్జున్ వస్తూ ఉంటాడు.వెంకటేష్ కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.కొడుకు తప్పా, మిగతా ముగ్గురు కూతుళ్ళని ఎప్పుడు కూడా పబ్లిక్ ఫంక్షన్స్ కి తీసుకొచ్చిన దాఖలాలు చాలా తక్కువ.అయితే ఒకానొక సమయంలో వెంకీ పెద్ద కూతురు ఎవరినో ప్రేమించిందన్న వార్తలు దుమారం లేపాయి.

TeluguStop.com - వెంకటేష్ ముగ్గురు కూతుళ్ల గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ ఇరు కుటుంభ సభ్యులు ఈ వార్తలను కొట్టిపడేసారు.అయితే మళ్ళీ కొన్ని రోజుల తరువాత ఆశ్రీత ప్రేమలో ఉన్నట్లు తెలిసింది.

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్.సుందర్ రెడ్డి మనవడితో గత కొంతకాలముగా ఆశ్రీత ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంభ పెద్ద అయిన సురేష్ బాబు రంగంలోకి దిగి, స్వయంగా సుందర్ రెడ్డి ఫ్యామిలీతో మాట్లాడారని సమాచారం.ఆ తర్వాత ఆమె వివాహం జరిగిన సంగతి అందరికి తెలిసిందే.

ఈ విషయం పక్కన పెడితే అసలు వెంకీ ఫ్యామిలీ గురించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం.వెంకటేష్ భార్య పేరు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.వెంకీ భార్య పేరు నీరజా రెడ్డి.ఈమె పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లిలో ఉంది.రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కుటుంబం వీరిది.అంటే వెంకటేష్ ఒక రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

వెంకటేష్, నీరజ రెడ్డి వివాహం 1985 లో జరిగింది.వెంకటేష్ 25 ఏళ్ల వయస్సులో నీరజ తో పెళ్లి జరిగింది.

వెంకటేష్, నీరజా దంపతులకు నలుగురు సంతానం.ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు.

ఆశ్రీత పెద్ద కూతురు.హైవాహిని, భావన ముగ్గురు అమ్మాయిలు.

వీరిలో పెద్ద కూతురు ఆశ్రీత బిజినెస్ రంగం వైపు ఆసక్తి చూపుతుంది.వ్యాపార రంగంలో ఎవరు చేయని అద్భుతాలు చేయాలన్నది తన కోరిక అని ఒకానొక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఇంకా రెండో కూతురు హై వాహిని ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆయా రంగంపై దృష్టి పెట్టింది.ఆ క్రమంలోనే హైవాహిని డిజైన్ చేసిన దుస్తులకు మంచి పేరు వచ్చి పాపులర్ కూడా అయ్యాయి.

అయితే వెంకీ చిన్న కూతురు భావన సినిమా రంగంలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది.డిగ్రీ చదువుతున్న భావన సినిమా రంగంపై దృష్టి సారిస్తోంది.ఇకపోతే వెంకీ కొడుకు అర్జున్ మాత్రం తప్పకుండా సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయం.ఏది ఏమయినా ఈ విషయాలపై వెంకటేష్ క్లారిటీ ఇవ్వవలిసి ఉంది.

#Venkatesh Wife #Suresh Babu #Hero Venkatesh #VenkateshSon #Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు