మంచువారి అబ్బాయితో స్వాతి ప్రేమలో పడిందా? పంచతంత్రం పరిస్థితి ఏంటో?

Unknown Facts About Colors Swathi

కలర్స్ స్వాతి బుల్లితెరపై యాకంర్ గా అలరించిన ఈ ఎత్తుపల్ల సుందరి.ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

 Unknown Facts About Colors Swathi-TeluguStop.com

మా టీవీలో ప్రసారం అయిన ఈ షో ఎంతో జనాదరణ పొందింది.ఈ కార్యక్రమానికి యాంకర్ గా పని చేసిన స్వాతికి కూడా మంచి గుర్తింపు వచ్చింది.

ఈ గుర్తింపు ఆమె సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది.

 Unknown Facts About Colors Swathi-మంచువారి అబ్బాయితో స్వాతి ప్రేమలో పడిందా పంచతంత్రం పరిస్థితి ఏంటో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఈమె నటించిన పలు సినిమాలు మిం విజయాన్ని అందుకున్నాయి.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యిన ఈ క్యూట్ బ్యూటీ ప్రస్తుతం పంచతంత్రం అనే సినిమా ద్వారా మళ్లీ వెండి తెరపై సందడి చేయబోతుంది.అప్పట్లో మంచు వారి అబ్బాయితో ఈ అమ్మాయి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇంతకీ వీరి ప్రేమ సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కలర్స్ స్వాతి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.

కొంత కాలానికి మంచు మోహన్ బాబు కొడుకుతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.ఇండస్ట్రీలోనూ వీరి సంబంధంపై రకరకాల వదంతులు వినిపించాయి.

అయితే వీరి ప్రేమ వ్యవహారం మంచు వారి ఇంట్లో తెలిసింది.వెంటనే ఆ అబ్బాయికలర్స్ స్వాతి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడట.

నీవేంటో నీ స్థాయి ఏంటో తెలుసుకో? అంటూ తీవ్రంగా అవమానించాడట.దీంతో తనతో ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టిందట.

అయితే ఈ వార్తలో నిజం ఎంతో మాత్రం కచ్చితంగా తెలియదు.

Telugu Anchor, Charcter Artist, Colors Swathi, Mohanbabu, Pancha Tantram Movie, Re-entry, Tollywood, Unknown Facts-Latest News - Telugu

అటు తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సందర్భంలోనే స్వాతి పెళ్లి చేసుకుంది.రెండేళ్ల క్రితం వీరి వివాహం జరగడంతో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.తనకు అవకాశాలు రాకపోవడంపై తను పలు కామెంట్స్ చేసింది.

తెలుగు వారికి ఇక్కడ అవకాశాలు రావని చెప్పింది.ప్రస్తుతం ఈ అమ్మడు పంచతంత్రం అనే సినిమాలో నటించింది.

త్వరలోనే ఈ సినిమా జనాల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ఏ మేరకు జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి.

#Charcter Artist #Mohanbabu #Anchor #Colors Swathi #Pancha Tantram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube