అక్కడ నచ్చిన అబ్బాయి దొరికేంత వరకూ ఎంత మందితో అయినా శృంగారంలో...  

unknown facts about Cambodia and New guniya, New guniya, Cambodia, unknown facts, world facts news, - Telugu Cambodia, New Guniya, Unknown Facts, Unknown Facts About Cambodia And New Guniya, World Facts News

కాలం మారుతున్న కొద్ది పాశ్చాత్య దేశాలు అనాగరికం, వికృత అలవాట్లు మరియు సాంప్రదాయాల రూపుమాపుతో ముందుకు సాగుతున్నాయి.మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడో తమ పూర్వీకులు అవగాహన లేకుండా పాటించిన సంప్రదాయాలను పాటిస్తూ విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు.

TeluguStop.com - Unknown Facts About Cambodia And Newguniya

ఆ తెగకు చెందిన ట్రైబల్స్ జాతిలో 13 సంవత్సరాలు పూర్తి గా నిండినటువంటి బాలికలు ఎవరితోనైనా శారీరకంగా సంబంధం పెట్టుకోవచ్చని నిబంధనను పాటిస్తూ అభం, శుభం తెలియని ఆడపిల్లల జీవితాలను ఆదిలోనే  నాశనం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ దేశం గురించి తెలుసుకుందాం….

ప్రపంచ వ్యాప్తంగా అందమైన ఆడపిల్లలు ఉన్నటువంటి దేశాల్లో కంబోడియా దేశం ఒకటి.అయితే ఈ దేశంలో ఎంతో ప్రాచీనమైన ట్రైబల్ తెగల ప్రజలు నివసిస్తున్నారు.అంతేగాక ఇప్పటికీ ఈ దేశ ప్రజలు తమ పూర్వీకులు నేర్పించిన వింత ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తున్నారు.అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే  విషయం ఏమిటంటే ఇప్పటికీ ఆడపిల్లలకి పెళ్లి చేసుకునేందుకు తమకు నచ్చిన వరుడు దొరికేంతవరకు ఎంత మందితోనైనా శృంగారంలో పాల్గొనవచ్చనే నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారట.

TeluguStop.com - అక్కడ నచ్చిన అబ్బాయి దొరికేంత వరకూ ఎంత మందితో అయినా శృంగారంలో…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందుకోసం వీరికి సపరేట్ భవనాలను తమ పెద్దలే నిర్మించి ఇస్తారనేది వాస్తవం.అయితే ఈ విషయంపై స్పందించిన  కొందరు నెటిజన్లు యువతికి తనకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ ఇవ్వడం మంచిదే అయినప్పటికీ నచ్చినవారు దొరికేంతవరకు పరాయి పురుషులతో శృంగారంలో పాల్గొనడమనేది మంచిది కాదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా టెక్నాలజీ పరంగా ప్రపంచానికి చాలా దూరంగా ఉన్నటువంటి “న్యూగినియా” ఐలాండ్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆచారాలు కొన్ని తెగలు పాటిస్తున్నాయి. అయితే ఇందులో దాదాపుగా 6 సంవత్సరాలు పూర్తిగా నిండిన బాలికలు తమకు నచ్చిన వారితో శృంగారంలో పాల్గొనే వెసులుబాటు ఉంటుందట.

అంతేగాక 13 సంవత్సరాల తర్వాత బాల బాలికలు కలిసి పెళ్లిళ్లు కూడా చేసుకోవచ్చని ఒక వింత ఆచారాన్ని ప్రజలు ఇప్పటికీ ప్రార్థిస్తున్నారు. దీంతో ఇటీవలే కొన్ని ఎన్జీవో సంస్థలు ఈ వింత ఆచారాలు రూపుమాపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

 ఇందులో భాగంగా బాల్య వివాహాలను దాదాపుగా అరికట్టారు.

#UnknownFacts #Unknown Facts #New Guniya #Cambodia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు