బిగ్ బాస్ -2 లో ఆ ఇద్దరు సామాన్యుల గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.?     2018-06-12   00:09:35  IST  Raghu V

మొత్తానికి బిగ్ బాస్ 2 నాని ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యింది. ఈ సారి ఇంకొంచెం మసాలా అంటూ స్టార్ట్ చేసిన నాని మొదటి రోజు రచ్చ బాగానే క్రియేట్ చేశాడు. 16 మంది పోటీదారులతో 106 రోజుల పాటు ఈ షో సాగనుంది. అయితే కంటెస్టెంట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ అని అని చెప్పాలి. ఇలాంటి వారు వస్తారని నిజంగా ఎవరు ఊహించలేదు. చాలా మందికి 16 మంది కంటెస్టెంట్స్ లో అయిదు ఆరుగురు మాత్రమే తెలుసు.ఆ 16 మంది లిస్ట్ ఒక లుక్ వేయండి.

గీతా మాధురి (సింగర్)
అమిత్ తివారీ (నటుడు)
దీప్తి నల్లమోతు (టీవీ న్యూస్ రీడర్)
తనీష్ (నటుడు)

బాబు గోగినేని (హ్యూమనిస్ట్)
భాను శ్రీ (డాన్సర్)
రోల్ రైడర్ (రాపర్)
శ్యామల (యాంకర్)
కిరీటి దమరాజు (నటుడు)
దీప్తి సునైనా (డాన్సర్)

కౌషల్ (మోడల్)
తేజాస్వి మదివాడ (నటీమణి)
సామ్రాట్ రెడ్డి (నటుడు)
గణేష్ (కామన్ మ్యాన్)
సంజనా అన్నే (కామన్ లేడీ)
నూటన్ నాయుడు (కామన్ మ్యాన్)