బిగ్ బాస్ -2 లో ఆ ఇద్దరు సామాన్యుల గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా.?

మొత్తానికి బిగ్ బాస్ 2 నాని ఆధ్వర్యంలో స్టార్ట్ అయ్యింది.ఈ సారి ఇంకొంచెం మసాలా అంటూ స్టార్ట్ చేసిన నాని మొదటి రోజు రచ్చ బాగానే క్రియేట్ చేశాడు.16 మంది పోటీదారులతో 106 రోజుల పాటు ఈ షో సాగనుంది.అయితే కంటెస్టెంట్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ అని అని చెప్పాలి.

 Unknown Facts About Big Boss 2 Participants-TeluguStop.com

ఇలాంటి వారు వస్తారని నిజంగా ఎవరు ఊహించలేదు.చాలా మందికి 16 మంది కంటెస్టెంట్స్ లో అయిదు ఆరుగురు మాత్రమే తెలుసు.

ఆ 16 మంది లిస్ట్ ఒక లుక్ వేయండి.

గీతా మాధురి (సింగర్)
అమిత్ తివారీ (నటుడు)
దీప్తి నల్లమోతు (టీవీ న్యూస్ రీడర్)
తనీష్ (నటుడు)

బాబు గోగినేని (హ్యూమనిస్ట్)
భాను శ్రీ (డాన్సర్)
రోల్ రైడర్ (రాపర్)
శ్యామల (యాంకర్)
కిరీటి దమరాజు (నటుడు)
దీప్తి సునైనా (డాన్సర్)

కౌషల్ (మోడల్)
తేజాస్వి మదివాడ (నటీమణి)
సామ్రాట్ రెడ్డి (నటుడు)
గణేష్ (కామన్ మ్యాన్)
సంజనా అన్నే (కామన్ లేడీ)
నూటన్ నాయుడు (కామన్ మ్యాన్)

అయితే సామాన్యురాలుగా ఎంట్రీ ఇచ్చారు సంజన, నూతన నాయుడు.అసలు వారు ఎవరు.? బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా వచ్చారు? ఏదైనా కారణం ఉందా? అనే డౌట్స్ చాలా మందికి వచ్చాయి.వాళ్ళ గురించి వివరాలు మీరే చూడండి.

సంజన అనే అమ్మాయి కామన్ వుమన్ అని చెప్పారు.ఆమెను అలా అనడం కంటే క్యాష్ పార్టీ అనడం బెటర్.అలాగే ఆమె ఒక మోడల్ కూడా.

నేషనల్ లెవెల్ స్టేట్ లెవల్లో కొన్ని కిరీటాలు కూడా గెలుచుకుంది.ఈమె రికమండేషన్ అని ఒక టాక్.

ఇకపోతే మరొక కామన్ మ్యాన్ అంటు ఇన్వైట్ చేసిన ఓ వ్యక్తిని చూసి కొంత మంది ఆశ్చర్యపోయారు.ఎందుకంటే నూతన్ నాయుడు అనే వ్యక్తి కూడా ఫుల్ క్యాష్ పార్టీ.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉంది.కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ ఉద్యమంలో మెయిన్ గా ఈయనే ఖర్చు పెట్టి నడిపించాడని ఒక టాక్ ఉంది ఆయన స్పీచ్ లు కూడా అప్పట్లో బాగానే ఇచ్చారు.

కిరణ్ కుమార్ రెడ్డి కి బాగా దగ్గర అని ఒక టాక్ ఉంది.పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈయనను కామన్ మ్యాన్ క్యాటగిరిలో ఇన్వైట్ చేయడం చూస్తుంటే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదా అనే డౌట్ వస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube