క్యూట్ బ్యూటీ అనుపమ కెరీర్ ఎందుకు ఫెయిల్యూర్ గా నిలుస్తోంది.? 

అనుపమ పరమేశ్వరన్… క్యూట్ బ్యూటీ.రింగులు జుట్టు, చక్కటి సౌందర్యం.

 Reasons Behind Anupama Parameswaran Career Failure, Anupama Parameswaran, Anupam-TeluguStop.com

అద్భుతమైన నటన.అన్నీ బాగున్నా.ఈ అమ్మడికి అస్సలు కలిసి రావడం లేదు.ఓ వైపు పలువురు మలయాళం భామలు సినిమా పరిశ్రమను ఏలుతున్నా.ఈ అమ్మడు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగడం లేదు.వరుసగా ఎదరువుతున్న ఫ్లాపులతో తల పట్టుకుంటుంది.

అయితే ఈ అపజయాలకు తను తీసుకునే నిర్ణయాలే కారణం అనే మాటలు వినిపిస్తున్నాయి.


-Movie

ప్రేమమ్ సినిమాతో తొలిసారి సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.ఆ తర్వాత దిల్ రాజు నిర్మించిన శతమానంభవతి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.2017లో వచ్చిన ఈ సినిమా.మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తర్వాత అనుపమ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.అన్నింటికి ఓకే చెప్పింది.

అటు తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది.అటు మలయాళంలోనూ పలు సినిమాలు చేసింది.

అటు దుల్కర్ సల్మాన్ తో కలిసి తెలుగులో అందమైన జీవితం అనే సినిమా కూడా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.ఈ సినిమా పేరును కూడా రిలీజ్ చేశారు.

అటు రామ్ తో కలిసి రెండు సినిమాలు చేసినా.అంతగా జనాలను అలరించలేదు.


-Movie

అయితే అనుపమ ఎందుకు సక్సెస్ కాలేదు అని చెప్పడానికి పలు రీజన్స్ చెప్తారు సినీ జనాలు.ఈ ఎప్పుడు ఒకే రకమైన క్యారెక్టర్లు చేస్తుంది.అంతేకాదు.ఫ్యామిలీ టైప్ సినిమాలకు మాత్రమే సరే అంటుంది.అందుకే స్టార్ హీరోయిన్ల సరసన చేరేందుకు అవకాశం రాలేదు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు మూడు సినిమాలు చేస్తుంది.

నిఖిల్ తో కలిసి ఓ ప్రాజెక్టులో నటిస్తుంది.అయితే ఈమె ఎంచుకునే కథలు సరిగా లేకనే ఫెయిల్యూర్ అవుతున్నట్లు టాక్ నడుస్తుంది.

ఇప్పటికైనా అనుపమ అన్ని రకాల సినిమాలు చేయాలని.అప్పుడే సక్సెస్ అవుతుందని సినీ జనాలు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube