యాంకర్ వర్షిణి గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు ఇవే.!

అందాల ఆరబోతను బుల్లితెరకు పరిచయం చేసిన యాంకర్స్ అనసూయ,రష్మి.ఒకప్పుడు తెలుగు ఛానెల్స్ లో యాంకర్స్ అంటే మోడ్రన్ డ్రెసెస్ ధరించినప్పటికి ఎక్కడా ఎక్స్పోజింగ్ ఉండేది కాదు.

 Unknown Facts About Anchor Varshini-TeluguStop.com

కాని జబర్దస్త్ ప్రోగ్రాంలో అనసూయ,రష్మి యాంకరింగ్ కి గ్లామర్ సొగసులు అద్దారు.ఇప్పుడు వారబాటలోనే పయనిస్తుంది వర్షిణి ఇటీవల కాలంలో ఇన్స్ట్రాగ్రాంలో ఈవిడ పోస్ట్ చేసిన ఫోటోలు యమా హాట్ హాట్ గా ఉన్నాయి.

ఈమె గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి…

తెలుగులో సూపర్ హిట్ డాన్స్ ఫ్రోగ్రామ్ ఢీ-10కు వర్షిణి సౌందరాజన్ కో-యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.చాలా మంది ఈ అమ్మడు తెలుగు బుల్లి తెరకు కొత్త అనుకుంటున్నారు.

కానీ ఈ హాట్ లేడీ బ్యాగ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్‌.యాంకర్ వర్షిణిగా ఇపుడు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె అంతకు ముందు వెండి తెరపై పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.

‘చందమామ కథలు’, ‘బెస్ట్ యాక్టర్స్’తో పాటు పలు చిత్రాల్లో నటించింది.ఆ సినిమాలప్పుడు ఈ పేరు వినలేదే అనుకుంటున్నారా.

అప్పుడు అమ్మడి పేరు శామిలి సౌందరాజన్.

Telugu Anchor Telugu, Anchor Varshini-

శామిలి సౌందరాజన్‌గా సినీ రంగానికి పరిచయం అయిన ఈ బ్యూటీ….అక్కడ సరైన అవకాశాలు లేక పోవడంతో బుల్లితెర వైపు టర్న్ అయ్యారు.వర్షిణిగా పేరు మార్చుకుంది.

ఇండస్ట్రీలో లక్ కోసం అవకాశాల కోసం పేర్లు మార్చుకోవడం సహజమే కాని…వర్షిణి పేరు మార్చుకున్నాక అటు షార్ట్ ఫిలింస్ లోనూ,ఇటు యాంకర్ గా సూపర్ గా క్లిక్ అయింది.ప్రస్తుతానికి యాంకర్ గా సెటిల్ అయిపోయింది.

అయితే ఇప్పటివరకు హోమ్లీగా కనపడిన ఈ అమ్మడు ఇటీవల మలేషియా టూర్ వెళ్లినప్పుడు దిగిన ఫోటోలను ఇన్స్ట్రాగ్రాంలో పోస్టు చేసింది.హాట్ హాట్ ఫోటోలకు సోషల్ మీడియాలో రెస్పాన్స్ బాగానే వస్తుంది.

అందాల ఆరబోత తనకెన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube