ఈ హీరోయిన్ ఇండియన్ కాదు అని మీకు తెలుసా?

పార్వతి మెల్టన్.ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అని అనుకుంటున్నారు కదా.హా ఆమెనే.వెన్నెల సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి మార్కు లు కొట్టేసిన నటి పార్వతి మెల్టన్.

 Actress Parvathi Melton, Vennela, Jalsa, Trivikram, Nri , Unknown Facts About Ac-TeluguStop.com

దేవాక‌ట్టా వెన్నెల సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన ఈ మంచి డ్యాన్సర్.క్లాసిక్‌, సినీ డ్యాన్సుల్లో అదరగొడుతుంది.మొదటి చిత్రంతోనే మంచి సూపర్ హిట్ కొట్టడం తో ఈ నటికి వరుసగా అవకాశాలు వచ్చాయ్.కానీ సరైన చిత్రాలను ఎంపిక చేసుకోకుండా కెరీర్ అర్దాంతరం గా పాడు చేసుకుంది.

ఇక ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా జల్సా.ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పార్వతి మెల్టన్ నటించి అందరిని ఆకట్టుకుంది.

కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు చాల సంవత్సరాలు పాటు రాలేదు.దీంతో కొన్నేళ్ళ కు మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో పువ్వాయ్ పువ్వాయ్ అప్పారావు అంటూ ఐటమ్ సాంగ్ చేసి అందరి చూపు తనవైపు తిప్పుకుంది.

ఆ తర్వాత కొన్ని సినిమా ల్లో నటించింది.

ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది.

అయితే ఇన్నాళ్లు ఆమెను తెలుగు అమ్మాయ్ అని అందరూ అనుకున్నారు.కానీ ఆమె తెలుగు అమ్మాయ్ కాదు.

అమెరికా అమ్మాయ్.జర్మన్ అబ్బాయ్, పంజాబీ అమ్మాయికి జన్మించిన అమ్మయ్యే పార్వతి మెల్టన్.

సినిమాల పై ఆసక్తి ఉండటంతో తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది.అందరికి తెలుగు అమ్మయ్ లా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ఏన్నారై భామ.పెళ్లి తర్వాత కూడా బికినీల్లో కనిపించి రచ్చ లేపిన ఈ హీరోయిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube