రావణ బ్రహ్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?  

రావణాసురుడుకి పది తలలు ఉంటాయి..

Unknown Fact About Ravan--

శివ భక్తుడు.స‌క‌ల శాస్త్రాలు, వేదాలుపురాణాలు, విద్యలను అభ్యసించిన తెలివైనవాడు రావణుడు.

జైన రామాయణం ప్రకారం చూస్తే సీత రావణాసురుడికి కూతురు అవుతుందట.

రావణాసురుడు కులాలకు వ్యతిరేకి..

రాజ్యంలో అందరూ సమానం అని చెప్పేవాడటకుటుంబం అంటే చాలా ప్రేమ ఉండేదట.