కరోనా వ్యాక్సిన్ కంపెనీ అగ్నిప్రమాదంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి..!!  

united nations responds to corona vaccine company fire, pune, corona virus, corona vaccine, united nations - Telugu Corona Vaccine, Corona Virus, Pune, United Nations

ఇండియన్ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను తయారుచేసే పూణే రాష్ట్రానికి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌లో నిన్న భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.మొదటి టెర్మినల్ గేటు వద్ద భవనంలో రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు మృతి చెందటంతో ఈ దుర్ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

TeluguStop.com - United Nations Responds To Corona Vaccine Company Fire

ఇటువంటి తరుణంలో ఈ ప్రమాదంపై ఐక్యరాజ్యసమితి కూడా స్పందించడం జరిగింది.

పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని తెలిపింది.

TeluguStop.com - కరోనా వ్యాక్సిన్ కంపెనీ అగ్నిప్రమాదంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి..-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌.స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.వెంటనే ఈ ఘటనపై భారత ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈ అగ్నిప్రమాదం వల్ల వ్యాక్సిన్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని కంపెనీ సీఈఓ స్పష్టం చేయడం జరిగింది.మరోపక్క అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అన్నదానిపై విచారణ చేపడుతున్న అధికారులు కంపెనీ లో జరుగుతున్న వెల్డింగ్ పనులే కారణమని ఓ అంచనాకు వచ్చారు.

#Corona Virus #Pune #Corona Vaccine #United Nations

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు