చీరకట్టులో అనన్య.. అందంతో చంపెయకండి అంటూ అభిమానులు?

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

 Unique In Saree Fans Who Say Dont Kill With Beauty-TeluguStop.com

తమకు సంబంధించిన సినిమా అప్ డేట్ లను, తమ ఫోటో షూట్ లను అభిమానులతో బాగా పంచుకుంటారు.అంతే కాకుండా తమ ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంటారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో బ్యూటీ అనన్య తన అందంతో బాగా ఆకట్టుకుంది.

 Unique In Saree Fans Who Say Dont Kill With Beauty-చీరకట్టులో అనన్య.. అందంతో చంపెయకండి అంటూ అభిమానులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సినిమా షూటింగ్ లన్నీ వాయిదా పడగా సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో బాగా బిజీగా మారారు.

అంతేకాకుండా ఇంట్లో ఉంటూ తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇక మరో బ్యూటీ అనన్య నాగల్లా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.అందులో వైట్ బ్లౌజ్, బ్లూ సారీ తో బాగా ఆకట్టుకుంది.

తన అందాన్ని చూసి నెటిజనులు ఫిదా అవుతున్నారు.అంతే కాకుండా లవ్ సింబల్ తో తెగ కామెంట్స్ చేస్తున్నారు.

అందంతో చంపేయకండి అంటూ పొగుడుతున్నారు.

ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.బ్రతుకు తెరువు కోసం పట్నం వచ్చిన పల్లెటూరి అమ్మాయి గా బాగా ఆకట్టుకుంది.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతేకాకుండా ఈమె ఇదివరకే ప్రియదర్శి నటించిన మల్లేశం సినిమాలో హీరోయిన్ గా నటించి బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా తెలంగాణ నుండి వచ్చిన ఈ అమ్మాయి తెలుగు హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకుంది.

మొత్తానికి మొదట్లోనే స్టార్ హీరో సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది.

#Social Media #Glamour #Vakeel Saab #Ananya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు