కేంద్ర మంత్రి సంచలన ప్రకటన..ఫ్రీ వైఫై !!

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా దేశంలో అన్ని రైల్వే స్టేషన్లకు ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.కరోనా కారణంగా రైల్వే ప్రయాణం అంటే భయపడే పరిస్థితి నెలకొన్న తరుణంలో.

 Union Ministers Sensational Announcement Free Wifi-TeluguStop.com

మళ్లీ ప్రయాణికులను ఆకర్షించే రీతిలో.రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

ఈ క్రమంలో దేశంలో సరైన సదుపాయాలు లేని రైల్వేస్టేషన్లు మినహా… మిగతా రైల్వే స్టేషన్లకు ఫ్రీ వైఫై అందిస్తున్నట్లు.తాజాగా భారతీయ రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది.

 Union Ministers Sensational Announcement Free Wifi-కేంద్ర మంత్రి సంచలన ప్రకటన..ఫ్రీ వైఫై -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రీతిగా భారతీయ రైల్వే సంస్థని పునరుద్ధరించే లా.ప్రయాణికులను ఆకర్షించేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సరికొత్త ఆలోచన చేపట్టారు.ఇప్పటికే ఫ్రీ వైఫై సదుపాయం దేశంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.

ఇటువంటి తరుణంలో దేశ వ్యాప్తంగా సదుపాయాలు కలిగి ఉన్న అన్ని రైల్వేస్టేషన్లలో .ఫ్రీ ఇంటర్నెట్ ప్రకటించడం పట్ల.దేశ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

#Free Interenet #CentralRailway #Indian Railway #Free Wifi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు