కేసీఆర్ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ మరో నిజాంలా తయారయ్యారన్నారు.

 Union Minister Prahlad Joshi Fires On Kcr-TeluguStop.com

కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉండి రాజకీయాలు చేస్తున్నారని ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు.

అంతేకాకుండా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు ఇవ్వడంలో విఫలం అయ్యారని చెప్పారు.ఉద్యోగాలు ఇవ్వడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube