సికింద్రాబాద్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

Union Minister Kishan Reddy Special Pooja Rituals In Secuderabad Temples

శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సికింద్రాబాద్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

 Union Minister Kishan Reddy Special Pooja Rituals In Secuderabad Temples-TeluguStop.com

సికింద్రాబాద్ లోని పార్సిగుట్ట దేవాలయం, నామాలగుండు లోని వీరాంజనేయ స్వామి దేవాలయం, చిలకలగూడా లోని కట్టమైసమ్మ దేవాలయాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.

ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Union Minister Kishan Reddy Special Pooja Rituals In Secuderabad Temples-సికింద్రాబాద్ లోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేశ ప్రజలందరిని సుఖ సంతోషాలతో ఉంచాలని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.

#Kishan Reddy #Pooja Rituals #Dasara Festival

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube