కరోనా బారిన పడిన కేంద్ర కార్మికశాఖ మంత్రి.. !

దేశంలో మొదటి సారిగా కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి పై ఎలాంటి అవగహన లేకున్నా దీని బారిన పడ్దవారిలో ప్రముఖులు చాలా తక్కువ మంది ఉన్నారు.కానీ సెకండ్ వేవ్‌లా ప్రవేశించిన ఈ కోవిడ్ మాత్రం ముఖ్యంగా పొలిటికల్, సినిమా రంగాల్లో ఉన్న ప్రముఖులను ఎవరిని వదలడం లేదు.

 Union Labor Minister Affected By Corona-TeluguStop.com

దీని బారిన పడుతున్న సంఖ్య రోజురోజుకు పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇక పొలిటికల్, చిత్ర రంగాల్లో ఉన్న వారు ఎక్కువగా ప్రజలతో ప్రజలను కమ్యూనికేట్ అవడం వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది.

 Union Labor Minister Affected By Corona-కరోనా బారిన పడిన కేంద్ర కార్మికశాఖ మంత్రి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే తాజాగా మరో ప్రముఖ రాజకీయ నేత కరోనా బారిన పడినాడట.ఆయనే కేంద్ర కార్మికశాఖ మంత్రిసంతోష్ గంగ్వార్.

ఈయనకు కరోనా సోకగానే ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.ఈ క్రమంలో ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అయితే ఎలాంటి కరోనా లక్షణాలు లేవు.కానీ గత కొద్దిరోజుల్లో నన్ను కలిసిన వారందరు కూడా కరోనా టెస్టులు చేయించుకోండని ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

#Coronavirus #Labor Minister #Corona Positive #Santosh Gangwar #Union

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు