తల్లి కడుపులో బిడ్డ చేసే వింత వింత విషయాలు  

Unexpected Things A Baby Does In Mother’s Womb-

తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు ఉంటాడు/ఉంటుంది అని మనకు తెలుసు.అక్కడే ఆక్సిజన్, అక్కడే నిద్ర .ఇంతేనా? బిడ్డ నుంచి ఇంకా ఎలాంటి స్పందనలు, ప్రతిస్పందనలు ఉండవా? ఎందుకుండవు ఉంటాయి.అందులో కొన్ని నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి.

Unexpected Things A Baby Does In Mother’s Womb-

మరి ఆ వింతలేంటో చూద్దాం.

* మూడు నెలలు దాటాక పసికందు కలలు కూడా కంటుంది తెలుసా? వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇదే నిజం.తల్లి కడుపులో కలలు కనే ఎబిలిటి పిల్లలకి ఉంటుంది.కాని ఈ ప్రపంచాన్ని చూడని పిల్లలు ఏం కలలు కంటారు అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకి అంతుచిక్కట్లేదు.కాసేపు ఏం జరిగిందో, తల్లి శరీరం ఎందుకు కంపించినట్టు అయ్యిందో బిడ్డకు అర్థం కాదు.

Unexpected Things A Baby Does In Mother’s Womb-

* పెద్ద పెద్ద శబ్దాలు, ఎవరైనా గట్టిగా అరవడం, సినిమా థియేటర్లో సౌండ్స్ కావచె, ఇలాంటి శబ్దాలు విన్నప్పుడు కూడా బిడ్డ భయపడుతుంది.

* కడుపులో బిడ్డ తల్లి ద్వారానే ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది.కాబట్టి తల్లి మంచి గాలి పీల్చుకోవాలి.సిగరేట్ వాసన వచ్చిన బిడ్డ ఇబ్బందిపడుతుంది తెలుసా.నిద్ర వలనో, బోర్ కొట్టడం వలనో కాని, బిడ్డ ఆవలింత కూడా తీసుకుంటుంది అంట.అలా వచ్చినప్పుడు తల్లికి తెలుస్తుంది అంట కూడా.

తాజా వార్తలు

Unexpected Things A Baby Does In Mother’s Womb- Related....