తల్లి కడుపులో బిడ్డ చేసే వింత వింత విషయాలు

Unexpected Things A Baby Does In Mothers Womb 2

తల్లి కడుపులో బిడ్డ తొమ్మిది నెలలు ఉంటాడు/ఉంటుంది అని మనకు తెలుసు.అక్కడే ఆక్సిజన్, అక్కడే నిద్ర .ఇంతేనా? బిడ్డ నుంచి ఇంకా ఎలాంటి స్పందనలు, ప్రతిస్పందనలు ఉండవా? ఎందుకుండవు ఉంటాయి.అందులో కొన్ని నవ్వు తెప్పిస్తాయి, మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి.

 Unexpected Things A Baby Does In Mothers Womb 2-TeluguStop.com

మరి ఆ వింతలేంటో చూద్దాం.

* మూడు నెలలు దాటాక పసికందు కలలు కూడా కంటుంది తెలుసా? వినడానికి వింతగా అనిపించవచ్చు కాని ఇదే నిజం.తల్లి కడుపులో కలలు కనే ఎబిలిటి పిల్లలకి ఉంటుంది.కాని ఈ ప్రపంచాన్ని చూడని పిల్లలు ఏం కలలు కంటారు అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకి అంతుచిక్కట్లేదు.

 Unexpected Things A Baby Does In Mothers Womb 2-తల్లి కడుపులో బిడ్డ చేసే వింత వింత విషయాలు-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image-TeluguStop.com

* తల్లి తుమ్మినప్పుడు బిడ్డ చిన్నిపాటి ఆందోళనకు గురవుతుంది అంట.కాసేపు ఏం జరిగిందో, తల్లి శరీరం ఎందుకు కంపించినట్టు అయ్యిందో బిడ్డకు అర్థం కాదు.

* పెద్ద పెద్ద శబ్దాలు, ఎవరైనా గట్టిగా అరవడం, సినిమా థియేటర్లో సౌండ్స్ కావచె, ఇలాంటి శబ్దాలు విన్నప్పుడు కూడా బిడ్డ భయపడుతుంది.

Telugu Baby, Mother Womb, Sounds, Unexpected Things, Unexpected Things A Baby Does In Mothers Womb 2-Telugu Health Tips

* కడుపులో బిడ్డ తల్లి ద్వారానే ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది.కాబట్టి తల్లి మంచి గాలి పీల్చుకోవాలి.సిగరేట్ వాసన వచ్చిన బిడ్డ ఇబ్బందిపడుతుంది తెలుసా.

* కడుపులో బిడ్డ ఆవలింత తీసుకుంటుంది తెలుసా. నిద్ర వలనో, బోర్ కొట్టడం వలనో కాని, బిడ్డ ఆవలింత కూడా తీసుకుంటుంది అంట.

* పసిబిడ్డకి ఎక్కిళ్ళు కూడా వస్తాయి.అలా వచ్చినప్పుడు తల్లికి తెలుస్తుంది అంట కూడా.

#Sounds #Baby #Mother Womb

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube