ఏపీలో మందుబాబులకు ఊహించని షాక్..!!  

unexpected shock to licker drinkers in ap, andhra pradesh, panchayathi elections, municipal elections, liquor bandh - Telugu Andhra Pradesh, Liquor Bandh, Municipal Elections, Panchayathi Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి వరుసగా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు జరగడం ఫలితాలు రావడం జరిగాయి.

TeluguStop.com - Unexpected Shock To Licker Drinkers In Ap

ఇలాంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో మందు బాబులకు ఊహించని షాక్ న్యూస్.అదేమిటంటే మార్చి 10వ తారీఖు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల ముందే మద్యం దుకాణాలు క్లోజ్ అవబోతున్నాయి.

ఈ పరిణామంతో మార్చి 8, 9, 10 వ తారీకులలో ఎక్కడ కూడా మద్యం అందుబాటులో ఉండదు.మార్చి 14వ తారీఖున ఎన్నికల ఫలితాలు  వెలువడే అవకాశం ఉండటంతో 13  కూడా  మద్యం షాపులు క్లోజ్.

TeluguStop.com - ఏపీలో మందుబాబులకు ఊహించని షాక్..-Political-Telugu Tollywood Photo Image

  దీంతో మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఐదు రోజులు బంద్ కాబోతున్నాయి.  ఈ దెబ్బతో ఐదు రోజుల పాటు మందుబాబులకు రాష్ట్రంలో ఎక్కడా కూడా మద్యం దొరికే పరిస్థితి లేదు అని చెప్పవచ్చు.

#Liquor Bandh #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు