వైయస్ షర్మిలకి ఊహించని షాక్ కీలక నేత రాజీనామా..!!

తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని ఇటీవల స్థాపించి.తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల చురుకుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

 Unexpected Shock Key Leader Resigns To Ys Sharmila Ysrtp, Ys Sharmila, Indira Sh-TeluguStop.com

ప్రతి మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోసం దీక్ష చేపడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న వైఎస్ షర్మిల కి ఆదిలోనే సొంత పార్టీ నేతలు షాకులు ఇస్తున్నారు.విషయంలోకి వెళితే వైయస్సార్ తెలంగాణ పార్టీ మహిళా విభాగానికి చెందిన కీలక నాయకురాలు ఇందిరా శోభన్ రాజీనామా చేయడం జరిగింది.

Telugu Cm Kcr, Indira Shobhan, Tg, Ys Sharmila, Ysrtp-Telugu Political News

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేయడం జరిగింది.తన సన్నిహితుల సూచనల మేరకు వైఎస్సార్ టిపి పార్టీ నుండి వైదొలగుతున్నట్లు స్పష్టం చేశారు.ఇదే క్రమంలో త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఇందిరా శోభన్ తెలియజేశారు.ఏదిఏమైనా ఆదిలోనే వైయస్సార్ తెలంగాణ పార్టీ నుండి కీలక నాయకులు బయటకు వెళ్లిపోవడం.షర్మిలకి గట్టి షాక్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube