చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పాట‌కు అనూహ్య స్పంద‌న‌..

Unexpected Response To The Bodrai Song Sung By Mangli From Chill Bro

అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా రాబోతున్న మూవీ చిల్ బ్రో.మొద‌టి సినిమా అయినప్ప‌టికీ నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు.

 Unexpected Response To The Bodrai Song Sung By Mangli From Chill Bro-TeluguStop.com

సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ సినిమాను ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ గా ద‌ర్శ‌కుడు కుంచం శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన చిల్ బ్రో ప‌బ్లిసిటీ కంటెంట్ కి ప్రేక్ష‌కులు నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

 Unexpected Response To The Bodrai Song Sung By Mangli From Chill Bro-చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పాట‌కు అనూహ్య స్పంద‌న‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేప‌థ్యంలో పముఖ గాయ‌ని మంగ్లీ పాడిన బొడ్రాయి అంటూ సాగే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేశారు.మంగ్లీ వాయిస్ కి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెర‌సీ ఈ పాట ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది.

మ్యాంగో

#Syrya Srinivas #Chill Bro #Suesh Bobbilli #Kuncham Shanker #Pawan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube