కడుపు ఉబ్బరం వెనుక ఊహించని కారణాలు  

Unexpected Reasons For Stomach Bloating-

English Summary:Gastrointestinal system, a wide variety of the most troubling problems, abdominal bloating. Bloating of the stomach to produce more acids, in part because of this disease.By the time the main reason for this diet. Modern lifestyle, work pressure caused by eating a half-day, one in the stomach by tinakapovadanto will produce more of these acids.Inflammation of the stomach, bloated feeling in the stomach, can cause problems, such as hunger veyakapovatam properly. We also know that there are a number of reasons behind the abdominal bloating.

* Dipresan studies also suggest that the cause of the stomach humid. This can happen due to the irregularity of the hormones released by dipresan.

* Antibiotics are medicines most likely to endanger the body stays. Especially the excessive use of strong antibiotics, the stomach starts bloating.

* Workers sitting under one roof also comes with bloating. Gantalakoddi sitting on why computer users will come to stomach problems.Most are due to decreased blood flow.

* Pisiodi, also kadulu thairad who feel problems with bloating.Is, in addition to bloating in people with this disorder problems.

* Tinnamante the morning and again in the evening eating, like eating at night tinnamante antics on the afternoon of the next day comes kadapu bloating.

..
 • జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో కడుపు ఉబ్బరం చాలా ఇబ్బందికరమైనది. ఈ కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి.

 • కడుపు ఉబ్బరం వెనుక ఊహించని కారణాలు-

 • దీనికి ప్రధాన కారణం సమయానికి ఆహారం తీసుకోకపోవడం. ఆధునిక జీవనశైలి, పనుల ఒత్తిడి వలన ఓ పూట తినడం, మరో పూట తినకపోవడంతో వలన కడుపులో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.

 • దీని వలన కడుపులో మంట, కడుపు ఉబ్బిన భావన, ఆకలి సరిగా వేయకపోవటం వంటి సమస్యలు వస్తాయి. ఈ కడుపు ఉబ్బరం వెనుక మనకు తెలియని కారణాలు కూడా ఉన్నాయి.

 • * డిప్రేషన్ కూడా కడుపు ఉబ్బరానికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. డిప్రేషన్ వలన హార్మోన్ల విడుదలలో జరిగే అవకతవకల వలన ఇలా జరుగుతుంది.

 • * యాంటిబయాటిక్స్ మెడిసిన్స్ ఎక్కువగా వాడినా శరీరానికి ప్రమాదమే. మరీ ముఖ్యంగా స్ట్రాంగ్ యాంటిబయాటిక్స్ అతిగా వాడితే కడుపు ఉబ్బరం మొదలవుతుంది.

 • * ఒకేచోట కూర్చోని పనిచేసేవారికి కూడా కడుపు ఉబ్బరం వస్తుంది. కంప్యూటర్ మీద గంటలకొద్దీ కూర్చోనే వారికే కడుపులో సమస్యలు ఇందుకే వస్తాయి.

 • దీనికీ కారణం రక్తప్రసరణ తగ్గడం.

  * పీసిఓడి , థైరాడ్ సమస్యలతో బాధపడేవారికి కూడా కడులు ఉబ్బరం వస్తుంది.

 • ఈ డిజార్డర్ సమస్యలతో బాధపడేవారికి కడుపు ఉబ్బరం అదనం అన్నమాట.

  * పొద్దున్న తిన్నామంటే మళ్ళీ సాయంత్రం తినడం, రాత్రి తిన్నామంటే తరువాతి రోజు మధ్యహ్నం తినడం లాంటి చేష్టల వలన కడపు ఉబ్బరం వస్తుంది.