ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి ఆత్మహత్య కు నిరసనగా నిరుద్యోగ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆందోనలు....

ఇంకా ఎంత మంది నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు చనిపోతే మీకు సోయి వస్తుంది అని నిరుద్యోగ విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఓయూ లోని ఎన్ సి సి గేట్ వద్ద ఖమ్మం జిల్లాలో సాగర్ అనే విద్యార్థి ఆత్మహత్య కు నిరసనగా నిరుద్యోగ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు.

 Unemployed Students Protest Against The Suicide Of A Student Named Sagar In Kham-TeluguStop.com

అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, తమ ఉద్యోగాలలో భద్రత లేక ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే దరిద్రం తెలంగాణలో కొనసాగుతుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ఖాళీగా ఉన్న లక్షా తొంభై రెండు వేల ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాబట్టి నిరుద్యోగ ఆత్మహత్య లను ప్రభుత్వం ఆపే విదంగా కృషి చేయాలని లేని పక్షంలో మరో ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.

Unemployed Students Protest Against The Suicide Of A Student Named Sagar In Khammam District, Khammam District, Sagar , Suicide , Unemployees, Notification , Ts Govt , Kcr , Trs Party - Telugu Khammam, Sagar, Trs, Ts, Unemployees

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube