కరోనాతో మృతి చెందిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. !

గత కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ప్రముఖ మాఫియా డాన్ చోటా రాజన్ కరోనా కారణంగా మరణించారట.కాగా కరోనా బారిన పడిన చోటా రాజన్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

 Underworld Don Chhota Rajan Who Died With Corona-TeluguStop.com

ఈ క్రమంలో చోటా రాజన్ చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం ప్రాణాలు విడిచినట్లుగా సమాచారం.

ఇకపోతే ఏప్రిల్ 26న తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఎయిమ్స్ కు తరలించారు అలా సుమారుగా పదకొండు రోజుల నుండి చికిత్స అందుకుంటున్న చోటా రాజన్ నేర చరిత్ర ఈ రోజుతో అంతం అయ్యింది.

 Underworld Don Chhota Rajan Who Died With Corona-కరోనాతో మృతి చెందిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా 2015లో ఇండోనేషియాలో అరెస్ట్ చేసిన చోటా రాజన్ పై మహారాష్ట్ర లో 70కి పైగా క్రిమినల్ కేసులు నమోదైనాయని అధికారులు వెల్లడిస్తున్నారు.ఇక ఎంతటి గజరాజు అయినా చలిచీమల చేతికి చిక్కి చచ్చినట్లుగా మాఫియాడాన్ గా పేరు తెచ్చుకున్న చోటా రాజన్ చివరికి కరోనా అనే చిన్న వైరస్ దాటికి మరణించాడు.

విధి విచిత్రం అంటే ఇదే కావచ్చూ.

#Underworld Don #Corona #Delhi #Dies #AIIMS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు