2 వారాల పిండానికి కూడా కరోనా రిస్క్.. నిజమెంత?  

unborn baby, risk of coronavirus, pregnancy, covid-19 - Telugu Covid-19, Pregnancy, Risk Of Coronavirus, Unborn Baby

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తోంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుంది తప్ప అదుపులోకి రావడం లేదు.

TeluguStop.com - Unborn Baby Risk Of Coronavirus Pregnancy

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.అది ఏంటంటే రెండు వారాల పిండానికి కూడా కరోనా రిస్క్ ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

TeluguStop.com - 2 వారాల పిండానికి కూడా కరోనా రిస్క్.. నిజమెంత-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తల్లి అనారోగ్యానికి గురైతే పిండం కరోనా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.పుట్టబోయే బిడ్డకు కరోనా సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడించారు.

ఈ వైరస్ పిండం గర్భంలోకి సరిగ్గా అమర్చగల సామర్థ్యాన్ని తగ్గిస్తుందని అలాగే భవిష్యత్తులో పిండం ఆరోగ్యానికి కూడా ప్రమాదం కలిగిస్తుందని తెలిపారు.

***

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని నిపుణులు దీనిపై అధ్యయనం చెయ్యగా ఈ షాకింగ్ విషయం బయాట పడింది.

కణాలను ఇన్ఫెక్షన్ కు గురిచేసే ప్రోటీన్ల జన్యువులు పిండం అభివృద్ధి చెందిన 14 రోజుల్లోనే వ్యక్తం అవుతాయని వారు కనుగొన్నారు.అయితే పిండం కణాలు ఇన్ఫెక్ట్ అయినప్పటికీ అది వారికీ హాని కలిగిస్తుందని పరిశోధకులు చెప్పడం లేదు చాలా వరకు వైరస్ సోకినా తర్వాత కణాలు పూర్తిగా కోలుకుంటాయని తెలిపారు.

#Unborn Baby #COVID-19 #Pregnancy #RiskOf

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Unborn Baby Risk Of Coronavirus Pregnancy Related Telugu News,Photos/Pics,Images..