ఈ ఒక్క రిప్లై చాలు సిద్ధార్త్ నోరు మూయడానికి.. దీన్ని ఎవరు గమనించలేదు

గ‌త కొంత కాలంగా స‌మంత‌, నాగ‌చైత‌న్య వ్య‌వ‌హారం ఎంత‌లా హాట్ టాపిక్‌గా మారిందో అంద‌రికీ తెలిసిందే.వీరు విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించ‌క ముందే కొన్ని నెల‌లుగా అటు మీడియాలో ఇటు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌లు, పుకార్లు వినిపించాయి.

 Unbelievable Reply To Siddharth Over Samantha Issue, Hero Siddharth, Samantha, N-TeluguStop.com

వీరు విడిపోతున్నార‌ని సోష‌ల్ మీడియా కోడై కూసింది.ఇక మీడియాలో కూడా వీరు విడివిడిగా పార్టీల‌కు రావ‌డంతో స్టోరీలు అల్లేసిది.

స‌మంత కూడా ట్రిప్‌ల‌కు వెళ్ల‌డంతో నిజ‌మే న‌నే పుకార్లు షికారు చేశాయి.చివ‌ర‌కు అనుకున్న‌ట్టు గానే ఇద్ద‌రూ విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టిచేశారు.

ఇంకేముంది ఇది కాస్తా టాలీవుడ్ లో పోను సంచ‌ల‌న‌మే రేపింది.ఇక మీడియా ఊరుకుంటుందా దీనిపై అనేక ర‌కాల స్టోరీలు అల్లేసింది.ఇది ముందే గ్ర‌హించిన స‌మంత‌, నాగ‌చైత‌న్య త‌మ పోస్టులోనే కోరారు.మీడియా, త‌మ అభిమానులు అర్థం చేసుకోవాల‌ని, త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల గురించి ఎక్కువ‌గా చ‌ర్చించ‌కుండా ఇలాంటి ప్ర‌తికూల స‌మయంలో త‌మ‌కు మ‌ద్ద‌తు తెలిపాల‌ని కోరినా కూడా వారు మాత్రం దీనిపై బోలెడ‌న్ని రూమ‌ర్లు వ‌చ్చేశాయి.

అయితే ఈ క్ర‌మంలోనే సిద్ధార్థ్ చేసిన ట్వీట్ మ‌రింత వైర‌ల్ అయింది.

ఎందుకంటే సిద్ధార్త్ స‌మంత‌కు మాజీ ప్రియుడు కావ‌డంతో ఆయ‌న త‌న ట్వీట్‌లో మోసం చేసిన వారు ఎప్పుడూ బాగుప‌డ‌ర‌ని, త‌న‌కు చిన్న‌ప్ప‌టి నుంచి తెలిసిన పాఠం ఇద‌ని, నువ్వు కూడా ఇంతే క‌దా అంటూ ప‌రోక్షంగా స‌మంత‌ను ఉద్ధేశించి ట్వీట్ చేసిన‌ట్టు మీడియా కోడై కూసింది.

Telugu Siddharth, Nagachaitanya, Samantha, Samanthalover, Shruthi Hasan, Siddhar

అయితే దీనిపై చాలామంది అభిమానులు సిద్ధార్త్‌కు కౌంట‌ర్లు వేసేశారు.నువ్వు గ‌తంలో నీ భార్య‌ను సోహా అలీఖాన్ కోసం వ‌ద‌లేసిన‌ప్పుడు ఆమె కూడా ఇలాగే నీ గురించి అనుకుంద‌ని, ఆ త‌ర్వాత శృతిహాస‌న్ కోసం సోహాను, స‌మంత కోసం శృతి హాస‌న్‌ను వ‌దిలేసిన‌ప్పుడు వారు కూడా నీ గురించి మోస‌గాడివే అంటూ అనుకున్నారు కావ‌చ్చు అని ఒకామె ఓ రేంజ్‌లో సిద్ధార్థ్‌ను తిట్టిపోసింది.

Telugu Siddharth, Nagachaitanya, Samantha, Samanthalover, Shruthi Hasan, Siddhar

దీంతో సిద్ధార్థ్ క‌నీసం రిప్లై కూడా ఇవ్వ‌కుండా సైలెంట్ అయిపోయాడు.ఇలా ప‌లువురు నుంచి వ‌చ్చే బ్యాడ్ కామెంట్ల‌కు స‌మంత అభిమానులు కౌంట‌ర్లు వేస్తూ ఆమెకు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌న్న‌మాట‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube