తెలుగు స్టార్ హీరోలకు ఉన్న ఈ అలవాట్ల గురించి మీకు తెలుసా..?

సినిమా న‌టుల జీవితాలు రెండు.ఒక‌టి స్క్రీన్ మీద క‌నిపిస్తుంది.

 Unbelievable Qualities Of Tollywood Heros, Balakrishna, Ram Charan, Manchu Manoj-TeluguStop.com

మ‌రొక‌టి వ్య‌క్తిగ‌త జీవితం.మ‌న‌కు క‌నిపించ‌దు.

తెర మీద కోపం, సిగ్గు, ఎమోష‌న‌ల్ స‌హా అన్ని హావ‌భావాలు క‌న‌బ‌రుస్తారు న‌టీన‌టులు.కానీ ఆఫ్ స్క్రీన్ లో వారు ఎలా ఉంటారో తెలియ‌దు.

 Unbelievable Qualities Of Tollywood Heros, Balakrishna, Ram Charan, Manchu Manoj-TeluguStop.com

కొంత మంది మాత్రం సినిమాల్లో ఉండే క్వాలిటీస్ కు సంబంధం లేకుండా బ‌య‌ట ఉంటారు.ఇంత‌కీ నిజ జీవితంలో ఏ హీరోకు ఏ క్వాలిటీస్ ఉన్నాయి అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వెంక‌టేష్

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

ద‌గ్గుపాటి హీరో వెంక‌టేష్ కు పాజిటివ్ థింకింక్, దైవ చింత‌న ఎక్కువ‌.ఆయ‌న ఎక్కువ‌గా పుస్త‌కాలు చ‌దువుతాడు.అత‌డితో మాట్లాడితే ఎదుటి వారికి కూడా పాజిటివ్ ఆలోచ‌న‌లే వ‌స్తాయ‌ట‌.చాలా మంది సినీ జ‌నాలు ఇదే మాట చెప్తుంటారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు చాలా లక్ష‌ణాలున్నాయి. సిప్లిసిటీతో పాటు వ్య‌వ‌సాయం, పుస్త‌కాలు చ‌ద‌వ‌డం ఆయ‌న‌కు చాలా ఇష్టం.కామ్ గా త‌న ప‌ని తాను చేసుకోవ‌డం అంటే ప‌వ‌న్ కు చాలా ఇష్ట‌మ‌ట‌.

ప్ర‌భాస్

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

ఇత‌డు సినిమా ఇండ‌స్ట్రీలోని చాలా మందితో ఫ్రెండ్లీగా ఉంటాడ‌ట‌.త‌న ఇంటికి వ‌చ్చిన వారి స్వ‌యంగా త‌న చేతితో వంట చేసి పెడ‌తాడ‌ట‌.

మ‌హేష్ బాబు

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

టాలీవుడ్సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు సెన్సాఫ్ హ్యూమ‌ర్ చాలా ఎక్కువ అంట‌.త‌న‌తో ఉంటే పంచుల వ‌ర్షం కురిపిస్తాడ‌ట‌.బాబోయ్ త‌న సెన్సాఫ్ హ్యూమ‌ర్ కు త‌ట్టుకోలేం అని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు చెప్తారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

ఫ్యాన్స్ ను ప్రేమించ‌డంలో ఇత‌డు టాప్ లో ఉంటాడు.ప్ర‌తి సినిమా వేడుక‌లో త‌న ఫ్యాన్స్ ను ఉద్దేశించి మాట్లాడే మాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి.

రాంచ‌ర‌ణ్

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

రాంచ‌ర‌ణ్ బ‌య‌ట అంత‌గా క‌నిపించ‌డు.ఎలాంటి వివాద‌ల జోలికి వెళ్ల‌డు.త‌న ప‌ని తాను సైలెంట్ గా చూసుకుంటాడు.

మంచు మ‌నోజ్

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

సినిమా ఇండ‌స్ట్రీలో అంద‌రు ఇష్ట‌ప‌డే న‌టుడు మంచు మ‌నోజ్.త‌ను అంద‌రితో చాలా ఫ్రెండ్లీ గా ఉంటాడు.

నాని

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

చాలా ప్ర‌శాంతంగా ఉంటాడు.చ‌క్క‌టి పంచుల‌తో జ‌నాల‌ను న‌వ్వుల్లో ముంచేస్తాడు.

ర‌వితేజ

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

మాస్ మ‌హారాజ ర‌వితేజ కూడా చాలా జోవియ‌ల్ గా ఉంటాడు.స్క్రీన్ మీద ఎలా ఉంటాడో బ‌య‌ట కూడా అలాగే ఉంటాడు.

బాల‌కృష్ణ‌

Telugu Balakrishna, Jr Ntr, Mahesh Babu, Manchu Manoj, Nani, Pawan Kalyan, Prabh

బాల‌కృష్ణ‌కు స‌హాయం చేసే గుణం చాలా ఎక్కువ‌.ఏదైనా నిజాయితీగా చెప్తాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube