టాలీవుడ్ లో అరుదైన రికార్డులు తన సొంతం చేసుకున్న రామ్! అవేంటో తెలుసా ?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్.కొద్ది సినిమాలే చేసినా.చక్క‌టి గుర్తింపు పొందాడు.తొలుత‌ క్లాస్ సినిమాలు చేసిన ఈ హ్యాండ్స‌మ్ గాయ్.పూరీ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ పేరుతో మాస్ సినిమా చేశాడు.ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందాడు.

 Tollywood Hero Ram Unbeatable Record In Youtube, Ram Hindi Dubbed Movies, Hindi-TeluguStop.com

అయితే ఈ సౌతిండియ‌న్ కుర్రాడు చేసిన సినిమాలు ప‌లు రికార్డుల‌ను సృష్టించాయి.ఇంత‌కీ ఆ రికార్డులు ఏంటో ఇప్ప‌డు చూద్దాం!

ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ నుంచి ఓ హీరో సినిమాలు హిందీలో డ‌బ్ కాబ‌డిన 6 సినిమాలు యూట్యూబ్ 100 మిలియన్ల వ్యూస్ వ‌చ్చిన ఏకైక న‌టుడు రామ్.

ఇక్క‌డ మామూలుగా ఆడిన ఆయ‌న సినిమాలు హిందీలోకి డ‌బ్ అయ్యి యూట్యూబ్ హ‌ల్ చ‌ల్ సృష్టిస్తున్నాయి.ఉత్త‌రాది ప్రేక్ష‌కుల నుంచి ఆయ‌న‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

*రామ్ న‌టించిన నేను శైలజ సినిమా హిందీలో సూపర్ ఖిలాడి-3 టైటిల్ తో యూట్యూబ్ లో విడుద‌ల చేశారు.ఈసినిమాను ఇప్ప‌టి వ‌ర‌కు 27 కోట్ల మందికి పైగా చూశారు.

*తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా ఎక్క‌ని ఉన్న‌ది ఒక్కటే జింద‌గి సినిమా.హిందీలోకి నెంబర్ వన్ దిల్వాలే పేరుతో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు 19 కోట్ల వ్యూస్ రావ‌డం విశేషం.

Telugu Views, Ram, Hindi Dubbed, Ismart Shankar, Tollywoodram, Youtube-Movie

*రామ్ మ‌రో సినిమా హలో గురు ప్రేమ కోసమే సినిమా ద‌మ్ దార్ ఖిలాడి పేరుతో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను 25 కోట్ల మంది చూసారు.

*

ఇష్మార్ట్ శంకర్ సినిమా

ను అదే పేరుతో హిందీలో రిలీజ్ చేశారు.ఈ సినిమాను 14 కోట్ల మంది చూసారు .

*అటు రామ్ గ‌ణేష్ సినిమా కూడా తాజాగా 100 మిలియ‌న్ వ్యూస్ దాటింది.

రామ్ హీరోగా న‌టించిన ప‌లు చిత్రాలు 100 మిలియ‌న్ వ్యూస్ దాటాయి.సౌత్‌లో మ‌రే హీరోకు ఈ ఘ‌న‌త ద‌క్క‌లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube