రాజకీయంగా ఎదుర్కోలేక అసత్యాలు ప్రచారం: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజలకు, కెసిఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధమని చెప్పారు.

 Unable To Face Politics, Spreading Lies: Rajagopal Reddy-TeluguStop.com

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం లక్షల కోట్లు దోచుకుంటుందని ఆరోపించారు.ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుగా ఉన్న తమలాంటి నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

ప్రజల్లో తమ పలుకుబడి తగ్గేలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తనను రాజకీయంగా ఎదుర్కోలేక అసత్యాలు ప్రచారం చేస్తూ.

ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube