యూట్యూబ్ లో అదరగొడుతున్న కేజీఎఫ్ -2 ట్రైలర్…  

KGF Chapter -2, KGF, Prashanth neel, Tollywood, Yash,Youtube, KGF2 Movie Trailer Record in Youtube - Telugu Kgf, Kgf Chapter 2, Kgf2 Movie Trailer Record In Youtube, Prashanth Neel, Tollywood, Yash, Youtube

గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషలలో విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కేజీఎఫ్ చిత్రం గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే కేజీఎఫ్` చాప్టర్ – 1 చిత్రం అంచనాలకు మించి విజయం సాధించడంతో కేజీఎఫ్ చాప్టర్ – 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

TeluguStop.com - Un Official Kgf Chapter 2 Movie Trailer Viral In Youtube

Source:TeluguStop.com

దీంతో కొందరు సినీ అభిమానులు కేజీఎఫ్ చాప్టర్ 2 ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా… అని ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.దీంతో తాజాగా ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కేజీఎఫ్ చాప్టర్ – 2 అఫీషియల్ ట్రైలర్ అంటూ ఓ వీడియోని యూట్యూబ్లో విడుదల చేసింది.

TeluguStop.com - యూట్యూబ్ లో అదరగొడుతున్న కేజీఎఫ్ -2 ట్రైలర్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ వీడియో విడుదల చేసిన మూడు రోజుల్లోనే దాదాపుగా 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేజీఎఫ్ చాప్టర్ – 2 కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అని.అయితే ఆ వీడియోని ఒకసారి పరిశీలించినట్లయితే ఆ వీడియోలో కేవలం కే జి ఎఫ్ చాప్టర్ వన్ కొన్ని సన్నివేశాలు మరియు కేజీఎఫ్ చాప్టర్ – 2 లోని నటీనటుల వివరాలు తప్ప మరేం పెద్దగా విషయం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ – 2 చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంత కాలం పాటు ఈ చిత్ర షూటింగ్ పనులను వాయిదా వేశారు.

దీంతో ఈ చిత్రం విడుదల తేదీని కూడా మార్చేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

#Yash #KGF2Movie #KGF Chapter 2 #Youtube #Prashanth Neel

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Un Official Kgf Chapter 2 Movie Trailer Viral In Youtube Related Telugu News,Photos/Pics,Images..