మాల్దీవుల్లో ప్రభాస్ కృతి సనన్ నిశ్చితార్థం.. క్రిటిక్ సంచలన పోస్ట్ వైరల్!

ప్రభాస్, కృతిసనన్ ఆదిపురుష్ సినిమాలో కలిసి నటించగా వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే అటు ప్రభాస్ ఇటు కృతిసనన్ ఈ వార్తల గురించి స్పందించినా ఈ వార్తలు మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు.

 Umair Sandhu Shocking Post About Prabhas Kriti Sanon Post Details Here Goes Vira-TeluguStop.com

అయితే వివాదాస్పద క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు మాల్దీవ్స్ లో ప్రభాస్ కృతి నిశ్చితార్థం అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Adipurush, Allu Arha, Gautham, Kriti Sanon, Prabhas, Prabhas Fans, Umair

అయితే ప్రభాస్ కృతి సనన్ వీలైనంత వేగంగా ఈ వార్తలను ఖండిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఉమైర్ సంధు గతంలో ఎప్పుడూ ఈ తరహా పోస్ట్ లు చేయలేదు.అయితే ప్రభాస్ కృతిల పరువుకు భంగం కలిగించడానికి ఉమైర్ ఈ కామెంట్లు చేసి ఉండవచ్చని కొంతమంది చెబుతున్నారు.

ప్రభాస్ కు నిజంగా కృతిపై ప్రేమ ఉంటే గతంలోనే స్పందించి ఉండేవారు.

Telugu Adipurush, Allu Arha, Gautham, Kriti Sanon, Prabhas, Prabhas Fans, Umair

ప్రభాస్ పై పెళ్లి గాసిప్స్ కొత్తేం కాదు.సినీ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన రోజు నుంచి ప్రభాస్ పెళ్లి గురించి రోజుకో వార్త వినిపిస్తోంది.మరోవైపు ప్రభాస్ తోటి హీరోలు చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకోగా ఆ హీరోల పిల్లలు సైతం ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న సందర్భాలు ఉన్నాయి.

అల్లు అర్హ, గౌతమ్ ఇప్పటికే సినిమాలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు.

ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నిజమో కాదో మరో వారం రోజుల్లో తేలిపోతుంది.

ఈ ట్వీట్ లో నిజం లేదని తేలితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనకు చుక్కలు చూపించే అవకాశం అయితే ఉంది.ప్రభాస్ కృతి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో కలిసి నటిస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube