ఆ హీరోయిన్ అబార్షన్ చేయించుకుంది.. ఉమైర్ సంధు షాకింగ్ కామెంట్స్ వైరల్!

ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు( Umair Sandhu ) సోషల్ మీడియాలో చేసే పోస్ట్ లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయనే సంగతి తెలిసిందే.సెలబ్రిటీలను కించపరిచే విధంగా ఆయన పోస్ట్ లు ఉంటాయి.

 Umair Sandhu Shocking Comments On Kangana Ranaut Goes Viral In Social Media Deta-TeluguStop.com

ఆయన పోస్ట్ లలో నిజం లేదని ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.అయితే తాజాగా ఉమైర్ సంధు కంగనా రనౌత్( Kangana Ranaut ) గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఉమైర్ సంధు తన ట్వీట్స్ లో 2014 సంవత్సరంలో కంగనా రనౌత్ అబార్షన్ చేయించుకుందని ఆ సమయంలో కంగనా హృతిక్ రోషన్ తో( Hrithik Roshan ) డేటింగ్ లో ఉందని పేర్కొన్నారు.ఈ కామెంట్లపై కంగనా రనౌత్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.

వైరల్ అవుతున్న ఈ కామెంట్ల విషయంలో కంగనా రనౌత్ అభిమానులు మాత్రం తెగ ఫీలవుతున్నారనే సంగతి తెలిసిందే.

Telugu Kangana Ranaut, Hrithik Roshan, Kanganaranaut, Umair Sandhu-Movie

అబార్షన్ తర్వాత కంగనా రనౌత్ సైకోలా, పిచ్చిదానిలా మారిపోయిందని ఆయన తెలిపారు.ఈ రీజన్ వల్లే ఆమె ఎంతోమంది సైకియాట్రిస్ట్ లను కలవడంతో పాటు ఎన్నో థెరపీలను చేయించుకోవాల్సి వచ్చిందని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.ఉమైర్ సంధు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అవుతున్నాయి.

సెలబ్రిటీల పరువు తీసేలా ఉమైర్ సంధు కామెంట్లు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu Kangana Ranaut, Hrithik Roshan, Kanganaranaut, Umair Sandhu-Movie

కంగనా రనౌత్ కెరీర్ పరంగా అడపాదడపా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.కంగనకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.కంగనా రనౌత్ ప్రస్తుత ప్రవర్తనకు కూడా ఇదే కారణమని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

ఉమైర్ సంధు విషయంలో సెలబ్రిటీలు కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఉమైర్ సంధుపై నెటిజన్లు కూడా కోపంగా ఉన్నారు.తమ ఫేవరెట్ హీరోల, హీరోయిన్ల పరువును ఉమైర్ సంధు తీస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube